ఎలాంటి పర్‌ఫ్యూమ్‌ కొంటున్నారు?

పర్‌ఫ్యూమ్‌ అంటే చెమట వాసనను అధిగమించడానికి మాత్రమే అనుకుంటున్నారా? అయితే పొరబడినట్లే. పర్‌ఫ్యూమ్‌ సువాసనకే కాదు వ్యక్తిత్వాన్ని, హూందాతన్ని ప్రతిబింబిస్తుంది. వేలు పెట్టి కొన్నా వాసన కొన్ని గంటల్లో పోయేదే కదా అనుకుంటారు. ఆ కొద్ది సమయంలోనే మీరు ఎదుటివారి మనసులో నిలిచిపోవాలంటే ఈ పర్‌ఫ్యూమ్‌లు కొనాల్సిందే! – పర్‌ఫ్యూమ్‌ కొనే ముందు.. బాటిల్‌పై టాప్‌, బాటమ్‌, మిడిల్‌ అనే మూడు ఇన్‌స్ట్రక్షన్లు ఉన్నాయో లేదో చూడండి. టాప్‌.. అంటే స్ప్రే చేసిన 15 నిమిషాల తర్వాత…

Read More

రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు.. కారణమేంటో తెలుసా..?

సాధారణంగా మన ఇండ్లలో పెద్దవారు రాత్రిపూట గోర్లను కట్ చేయకూడదని.. అలాగే ఇంట్లో గోర్లు కొరక కూడదని అంటుంటారు. రాత్రిపూట గోర్లను ఎందుకు కట్ చేయకూడదో దానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు. కానీ దానికి సమాధానం ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోండి..? గోర్లు ఎప్పుడు కట్ చేయాలంటే..? అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వారు చెప్పిన దాని ప్రకారం.. గోర్ల లో కెరోటిన్ అనే పదార్థం ఉంటుందని కాబట్టి స్నానం చేసిన తర్వాతనే…

Read More

కదిలే వాహనాలను కుక్కలు ఎందుకు వెంబడిస్తాయో తెలుసా ?

కుక్కలను పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి ముఖ్యమైన కారణంగా.. మిగతా జంతువల కంటే కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది. కొన్ని తెలివైన కుక్కలు యజమాని ఏం చెబితే అది మాత్రమే చేస్తాయి. ఒక కుక్కల్లో చాలా బ్రీడ్స్‌ కూడా ఉంటాయి. కొన్ని పొట్టిగా.. ఉంటే.. కొన్ని పొడుగ్గా ఉంటాయి. వేల నుంచి లక్షల ధరలు ఉండే కుక్కలు కూడా ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి కొన్న కుక్కలను యజమానులు ఎంత ముద్దుగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన…

Read More

మంగళవారం రోజు ఎందుకు హెయిర్ కట్ చేయొద్దు ..! గోళ్లు తీయొద్దు అన్నారు ? వెనకున్న కారణం అదే ?

మన హిందూ సంప్రదాయం ప్రకారం.. మంగళవారం రోజున ఎలాంటి శుభకార్యాలు చేయరు. ముఖ్యంగా పురుషులు మంగళవారం రోజున కటింగ్‌ అస్సలు చేయించుకోరు. అసలు మంగళవారం కటింగ్‌ చేయించుకోకపోవడానికి అసలు కారణాలు ఏంటి.. ఎవరు ఇలా చెప్పారనేది ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంగారక గ్రహాన్ని మంగళ గ్రహ్‌ అని కూడా అంటారు. ఇది మార్స్‌ మంగళ్‌ ద్వారా పాలించబడుతుంది. ఈ గ్రహం ఎరుపు వర్ణానికి చిహ్నం. ఈ గ్రహం…

Read More

ఇతర దేశాల్లో వాడే టిష్యూ పేపర్ ని భారతీయులు ఎందుకు ఉపయోగించ‌రో తెలుసా ?

చాలా దేశాల్లో టాయిలెట్ పేపర్‌కి బదులు ఇతర పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు భారతదేశం వంటి దేశాలలో టాయిలెట్ పేపర్‌ అస్సలు వాడరు. నీటితోనే అన్ని పనులు కానిచ్చేస్తారు. ఇక మిగతా దేశాల ప్రజలు మాత్రం.. వైట్‌ టాయిలెట్ పేపర్‌ ను వాడుతారు. అయితే.. మన ఇండియన్స్‌ టాయిలెట్ పేపర్‌ వాడకపోవడానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం… 1. ఇది చికాకు కలిగించవచ్చు బాత్రూంలలో వైట్‌ టాయిలెట్ పేపర్‌ వాడితే…..

Read More

Chanakya Niti : చాణ‌క్య నీతి ఈ ఏడుగురిని బాధిస్తే మీకు త‌ప్ప‌వు భారీ న‌ష్టాలు…

Chanakya Niti : మ‌న భార‌త‌దేశంలోని గొప్ప వ్య‌క్తుల‌లో ఒక‌రు చాణ‌క్యుడు. ఈయ‌న 371BC బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించాడు. చాణ‌క్యుడు ఎంతో గొప్ప‌వాడు,బుద్ధి బ‌లం క‌ల‌వాడు. రాజ‌నీతి శాస్త్రాన్ని ర‌చించాడు. ఆయ‌న కాలంలోని నాణెముల విలువ‌ను ఇప్ప‌టి వారికి తెలియ‌జేసాడు. ఆయ‌న ర‌చించిన నీతిశాస్త్రంలోని కొన్ని విష‌యాల‌ను మ‌నం తెలుసుకుందాం.ముఖ్యంగా చాణ‌క్యుడు ఈ ఏడుగురిని బాధించ‌డం వ‌ల‌న మ‌న‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్పారు. అవి ఏంటో తెలుసుకుందాం.. 1)ప‌సి పిల్ల‌లు భ‌గ‌వంతుడితో స‌మానం. అట్టి పిల్ల‌ల‌ను…

Read More

సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తినాల‌నుకుంటున్నారా ? ఎన్ని నిమిషాల పాటు ఉడికించాలో తెలుసుకోండి..!

కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొంద‌రు బాయిల్డ్ ఎగ్స్‌ను తింటే కొంద‌రు ఆమ్లెట్ రూపంలో తింటారు. అయితే గుడ్డు ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వాటిని ఉడ‌క‌బెట్టి తినాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తింటుంటారు. అయితే సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ స‌రిగ్గా రావాలంటే గుడ్లను ఎంత సేపు ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సేపు గుడ్ల‌ను ఉడ‌క‌బెడితే అవి బాగా బాయిల్ అవుతాయి….

Read More

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఇంటా, బయటా స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నారు. దీంతో ఆస్తమా వంటి శ్వాస కోశ సమస్యలను తెచ్చుకుంటున్నారు. అయితే ఇళ్లలో కింద తెలిపిన పలు మొక్కలను పెంచడం ద్వారా గాలి కాలుష్యం తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. గాలి శుభ్రంగా మారుతుంది. మరి…

Read More

ట్రెక్కింగ్‌కు వెళ్లాల‌ని చూస్తున్నారా ? మ‌న దేశంలోని ఈ 5 ప్ర‌దేశాల‌ను చూడండి..!

విహార యాత్ర‌ల‌కు చాలా మంది ఇత‌ర దేశాల‌కు వెళ్తుంటారు. కానీ నిజానికి మ‌న దేశంలోనూ విహారానికి వెళ్లేందుకు అద్భుత‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అడ‌వుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. క‌నీసం ఏడాదికి ఒక‌సారి అయినా ఒక వారం పాటు అడ‌వుల్లో గ‌డిపేలా టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ట్రెక్కింగ్‌కు అయినా స‌రే మ‌న దేశంలోనే అద్భుత‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌మిళ‌నాడులోని మ‌దుమ‌లై మ‌దుమలై ప్రాంతం ద‌ట్ట‌మైన అర‌ణ్యాల‌తో…

Read More

షాపింగ్‌ అతిగా చేస్తున్నారా.. ఈ లక్షణాలు ఉంటే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే..!

షాపింగ్‌ చేయడం అంటే మహిళలకు చాలా ఇష్టం. షాపింగ్‌ అంటే చాలు… ఎక్కడ లేని ఉత్సాహం అంతా బయటకు వస్తుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఎవరికైనా సరే షాపింగ్‌ ఒక ఔషధం మాదిరిగా పనిచేస్తుందని సైంటిస్టులు గతంలోనే చెప్పారు. కానీ షాపింగ్‌ చేయడం మంచిదే కదా, ఒత్తిడి తగ్గుతుంది కదా.. అని చెప్పి అదే పనిగా షాపింగ్‌ చేయరాదు. దీంతో ప్రయోజనాలు కలగకపోగా నష్టాలే కలుగుతాయి. అతి షాపింగ్‌ వల్ల ఆర్థిక సమస్యలే కాదు, మానసిక సమస్యలు…

Read More