గర్భిణీలు అసలు ఎన్నో నెల నుంచి కుంకుమ పువ్వును తినాలి..?
గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవాలని అంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైం లో కుంకుమ పువ్వు తీసుకుంటే చాలా లాభాలని పొందచ్చని పిల్లలు తెల్లగా పుడతారని అంటూ ఉంటారు. కుంకుమ పువ్వు ని ప్రెగ్నెన్సీ లో మొదటి మూడు నెలలు అసలు తీసుకోకూడదు. ఎందుకంటే కుంకుమ పువ్వు తీసుకోవడం వలన గర్భాశయ కండరాల కదలిక బాగా పెరుగుతుంది మొదటి మూడు నెలల్లో కుంకుమ పువ్వు తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది కనుక తీసుకోకూడదు. నాలుగో నెల నుండి … Read more









