మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
స్మార్ట్ ఫోన్ ఈమధ్య చాలామందికి శరీరంలో ఓ భాగంగా మారిపోయింది. పని సమయాలలో విశ్రాంతి లభించే కొంత సమయంలో కూడా మనం ఫోన్ తోనే గడుపుతున్నాం. తినడమైనా మానేస్తారు కానీ స్మార్ట్ ఫోన్ చూసుకోవడం మానరు. ఎక్కడికి వెళ్లినా స్మార్ట్ ఫోన్ తోడు ఉండాల్సిందే. ఇంకా కొంతమంది అయితే ఉదయం నిద్ర లేచింది చాలు.. రాత్రి పడుకునే వరకు, నిద్ర మానేసి మరి ఫోన్ చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు. పడుకునేటప్పుడు భార్య పక్కన లేకపోయినా పట్టించుకోరు … Read more