మన గుండె నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
గుండె ఒక బోలుగా వుండి, కోన్ ఆకారంలో వుండే కండరం. ఇది ఊపిరితిత్తులకు, ఛాతీ ముందుభాగ ఎముకకు మధ్య నుంటుంది. ఛాతీలో మధ్య నుండి ఎడమవైపుకు అధికంగాను, కుడివైపుకు కొద్దిపాటిగాను విస్తరించివుంటుంది. గుండె ధ్వనులు ఎలా వుంటాయి? వైద్యుల వద్ద వుండే స్టెతస్కోప్ అనే పరికరంతో గుండె ధ్వనిని వింటే అది లబ్ డబ్ అనే ధ్వని చేయటంగా వినపడుతుంది. లబ్ అనే మొదటి ధ్వని రక్తం చిమ్మేదిగాను, డబ్ అనే ధ్వని గుండె వాల్వులు మూసుకోవడం … Read more