కంటి ఆరోగ్యానికి, గుండెకు సంబంధం ఏమిటి..?

ఈరోజుల్లో ఎక్కువమంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు గుండె సమస్యల కారణంగా ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. గుండె సమస్యల్ని కనుగొనడం సులభమే. గుండె సమస్యలను మనం ఈ విధంగా కనుక్కోవచ్చు. ఛాతి నొప్పి, భుజం నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్య, వెన్నునొప్పి, నడవడానికి ఇబ్బందిగా ఉండడం వంటి లక్షణాల‌ ద్వారా గుండె సమస్యలని కనుక్కోవచ్చు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి రెటీనా డిటాచ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెటీనా డిటాచ్మెంట్ అంటే ఏంటి దీని కారణాలు ఏంటి … Read more

మ‌హిళ‌ల్లో ఛాతి నొప్పి వ‌స్తుంది అంటే గుండె పోటు వ‌చ్చిన‌ట్లేనా..?

ఛాతీ నొప్పి అంటే గుండె పోటుకు సూచన అంటారు. అయితే కొంతమంది విషయంలో ఇది సరికాదు. అలాగని అశ్రద్ధ కూడా చేయరాదు. మహిళలలో ఛాతీ నొప్పి వస్తోందంటే, అది ఛాతీ వరకే కాదు, ఇతర అనారోగ్యాల కారణంగా కూడా వస్తోందని చెప్పాలి. ఛాతీ నొప్పి గల మహిళలకు ముందుగా కరోనరీ ఆర్టరీ (హృదయ ధమని వ్యాధి) వ్యాధి కొరకు స్క్రీనింగ్ చేస్తారు. తరచుగా ఇది గుండె పోటు వంటిది కాదని తెలుపుతుంది. కనుక మహిళలలో ఛాతీ నొప్పి … Read more

వామ్మో.. ఫోన్‌ని వాడ‌డం వ‌ల్ల ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

చాలామంది ప్రతిరోజూ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి మొబైల్ ఫోన్ వలన చాలా సమస్యలు కలుగుతాయి మొబైల్ ఫోన్ వలన కలిగే నష్టాలు చూస్తే మీరు కచ్చితంగా షాక్ అయిపోతారు. ఇన్ని సమస్యలు స్మార్ట్‌ఫోన్ వల్ల కలుగుతాయని చాలా మందికి తెలియదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోన్ బాగా అలవాటు అయిపోయింది. చాలామంది ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎప్పుడు చూసినా ఫోన్ లోనే ఉంటున్నారు. కానీ చాలామంది అనుకుంటారు … Read more

కింద ఉండే వెంట్రుక‌ల‌తో మ‌న‌కు ఉప‌యోగం ఏంటి..? వాటిని తీసేయాలా..?

Animal movie లో క్రింది వేంట్రుకలు తీసేశావా? వాటిని దేవుడు అక్కడ ఇచ్చాడంటే ఏదో ఉపయోగం ఉంటుంది అనే కదా? అనే డైలాగ్ ఉంటుంది. నిజంగానే ఏ ఉపయోగం ఉంటుంది..? సహజంగా జీవుల‌న్నింటి శరీరం మీద వెంట్రుకలు ఉంటాయి, ఈ వెంట్రుకలు కలిగి ఉండటం అనేది జీవి యొక్క జీవన శైలి, ఆకృతి, పరిమాణం, నివాసం ప్రాంతం, వాతావరణం వంటి అంశాల ప్రాధాన్యతతో ముడి పడినది. మనుషుల‌లో లింగ భేదం, వయస్సుకు అనుగుణంగా ఏర్వాపడే వారి వారి … Read more

డ‌యాబెటిస్ ఎన్ని ర‌కాలు.. దాని ల‌క్ష‌ణాలు ఏమిటి..?

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం , మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి … Read more

మీ పిల్ల‌లు ఇలా కూర్చుంటున్నారా.. అయితే ఇబ్బందులు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..

చిన్నపిల్లలను పెంచడం అంటే పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. వారికి వేళకు భోజనం పెడితే సరిపోతుందిలే అనుకుంటారేమో.. ఇంకా చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఊరికే నోట్లో వేళ్లు పెట్టుకుంటారు అది మాన్పకపోతే.. పెద్దయ్యాక కూడా అదే అలావాటు అయిపోతుంది. ఇకపోతే మీరు గమనించే ఉంటారు.. చిన్నపిల్లలు కుర్చున్నప్పడు చెక్కముక్కలు వేసి కాకుండా వీ ఆకారంలో కుర్చుంటారు. కింద కుర్చున్నా, కుర్చీలో కుర్చున్నా, బెడ్ పైనా ఎలా ఉన్నా సరే.. డ‌బ్ల్యూ సిట్టింగ్ భంగిమ‌లో చిన్నారులు కూర్చుంటే అది … Read more

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు డిప్రెష‌న్ బారిన ప‌డ్డార‌ని అర్థం..

చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మానసిక సమస్యల వలన ఎంతగానో ఇబ్బంది పడాలి మీరు కూడా మానసిక కొంగుబాటుకి గురయ్యారా..? అయితే ఇవే సంకేతాలు ఇవి కనుక ఉన్నట్లయితే కచ్చితంగా మీరు కూడా ఏదో సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం. చాలామందిలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆందోళన ఫెయిల్యూర్ ఒత్తిడి ఇలా.. అయితే ఇలాంటి వాటి నుండి బయటపడలేక చాలా మంది ఆత్మహత్యనే సమాధానం అని అనుకుంటారు. ఇలాంటి వారిలో ఈ లక్షణాలు ఉంటాయి చూసుకోండి. … Read more

నిద్ర మ‌న‌కు ఎందుకు కావాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..

ఎప్పటికి చిన్నవారుగా కనపడుతూ అందం, ఆరోగ్యం కలిగి వుండాలంటే గొప్ప టానిక్ 6 నుండి 8 గంటల రాత్రి నిద్ర కావాలి. రాత్రి నిద్ర తక్కువైతే, శారీరకంగా, మానసికంగా లోటుగానే భావిస్తాం. అందుకు తగ్గ అనారోగ్యం ఎప్పుడో ఒకప్పుడు తప్పక బయటపడుతుంది. రాత్రి నిద్రలో ఏం జరుగుతుంది? సూర్యుడు అస్తమించంగానే చీకటి పడుతుంది. మన శరీరంలోని పినియల్ గ్రంధి తన పని మొదలుపెట్టి వేగంగా మెలటోనిన్ అనే పదార్ధాన్ని తయారు చేసి రక్తంలో కలిపేస్తూ వుంటుంది. ఇది … Read more

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం, రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు. మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు … Read more

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమ‌వుతాయా?

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమ‌వుతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. ఇవి అతిశయోక్తులు కాదు, ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు. అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు … Read more