డెంగ్యూ దోమను చూశారా.. ఇదిగో ఇలా ఉంటుంది..!
ఇప్పుడు ఏ పల్లెను చూసినా విష జ్వరాలతో మంచాన పడిన మనుషులు, డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్స్ ముందు బారులు తీరిన జనాలే కనిపిస్తున్నారు. జనాలపై డెంగ్యూ ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది. డెంగ్యూ గురించి పూర్తిగా తెలుసుకొని, నివారణ చర్యలను చేపడదాం. ఇప్పటికే ఈ లక్షణాలుంటే త్వరగా డాక్టర్ ను సంప్రదించి ఫస్ట్ స్టేజ్ లోనే దీనిని అడ్డుకుందాం. ఈ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్ దోమ కారణంగా సోకుతుంది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటిమీద తెల్లని చారలుంటాయి. … Read more