చికెన్, మటన్ తిన్నాక… పాలు,పెరుగు తీసుకోవ‌ద్దు.ఎందుకో తెలుసా?

చికెన్‌, మ‌ట‌న్‌, ఫిష్‌, రొయ్య‌లు, ఎగ్స్‌… ఇలా నాన్ వెజ్‌ల‌లో ఏ వెరైటీని తీసుకుని వంట చేసినా ఆయా వంట‌కాలను చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్ట‌ప‌డ‌తారు. లొట్ట‌లేసుకుంటూ ఎంచ‌క్కా వాటిని లాగించేస్తారు. అయితే ఏ నాన్‌వెజ్ ఆహారం తిన్నా దానితో క‌లిపి లేదా దాని త‌రువాత కొంద‌రు పాలు లేదా పాల సంబంధ ప‌దార్థాలైన పెరుగు, నెయ్యి వంటి వాటిని తింటారు. తాగుతారు. కొంద‌రు మాత్రం వాటిని తిన‌రు. అయితే దీనిపై చాలా మందిలో … Read more

దోమకాటుతో AIDS వస్తుందా.? వైద్యులు ఏమంటున్నారు..?

AIDS ఎంత భయంకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే…దాని బారిన పడితే ఇక అంతే సంగతులు. దానిని నివారించడానికి చాలా దేశాల్లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాని పట్ల జనాల్లో కూడా చాలా అవేర్ నెస్ వచ్చింది, అయినప్పటికీ ఇంకా చదువుకోని వాళ్ళల్లో ఈ మహమ్మారి వ్యాధి పట్ల అవగాహన కరువైంది. దీంతో ఈ ఎయిడ్స్ మీద అనేక అనుమానాలు కలుగుతున్నాయ్. తాజాగా దోమకాటుతో aids వస్తుంది అంటూ ఒక రూమర్ గట్టి ప్రచారంలో కూడా ఉంది. … Read more

జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు చికెన్, మ‌ట‌న్, ఫిష్…ఎందుకు తినొద్దంటారు??

జ్వ‌రం వ‌చ్చిన చాలా మందికి త‌లెత్తే ఒక సందేహమే ఇది. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మాంసాహారం తిన‌వ‌చ్చా..? చికెన్‌, మ‌ట‌న్‌, ఫిష్‌, ఎగ్స్ లాంటి నాన్ వెజ్ వంట‌కాల‌ను తిన‌రాదా..? తింటే ఏమ‌వుతుంది..? అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది. అయితే కొంద‌రు తింటారు, ఇంకొంద‌రు భ‌యానికి తిన‌రు. అయితే అస‌లు జ్వరం వ‌చ్చిన‌ప్పుడు నాన్‌వెజ్ తింటే ఏమ‌వుతుంది..? ప‌చ్చ కామెర్లు వ‌స్తాయ‌ని చాలా మంది అంటారు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌..? ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా ఎవ‌రికైనా జ్వ‌రం … Read more

ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కండి..

సాధారణంగా మనకి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. అయితే అన్ని అనారోగ్య సమస్యలు ఒకేలా ఉండవు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు చాలా వెరైటీగా ఉంటాయి. అందుకని ఊపిరితిత్తుల సమస్యకు సంబంధించి న్యూట్రిషనిస్ట్ లు కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న లక్షణాలే ప్రమాదానికి గురి చేస్తాయని ఆమె అంటున్నారు. అటువంటి పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడాలి అంటే కొన్ని కొన్ని సార్లు వచ్చే లక్షణాలని అస్సలు నిర్లక్ష్యం … Read more

ఈ అల‌వాట్లు పురుషుల‌కు ఉంటే.. శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది జాగ్ర‌త్త‌..

చాలామంది పురుషులు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ కి సంబంధించిన విషయాల్లో కూడా బాధపడుతూ ఉంటారు. మగవారి ప్రైవేట్ పార్ట్స్ సైజ్ తగ్గిపోవడం వలన సెక్సువల్ లైఫ్ లో ఆనందం కలగదు. చాలామంది రకరకాల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి సరైన జీవన విధానం లేకపోవడం వ్యాయామం సరిగా చేయకపోవడం బాగా స్మోకింగ్ చేయడం జంక్ ఫుడ్ ని తీసుకోవడం వంటివి చాలా చెడ్డ అలవాట్లు అని చెప్పుకోవచ్చు. ఈ అలవాట్లు … Read more

గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు పప్పును తిన‌కూడ‌దా..? ఇందులో నిజ‌మెంత‌..?

గాయం అయినా, దెబ్బ తాకినా… ఎవ‌రైనా ఏం చేస్తారు..? అవి చిన్న‌వే అయితే ఇంట్లోనే మందు వేసుకుంటారు. పెద్ద‌వైతే హాస్పిట‌ల్‌కు వెళ్లి డాక్ట‌ర్ చేత చికిత్స తీసుకుంటారు. అయితే గాయం లేదా దెబ్బ చిన్న‌దైనా, పెద్ద‌దైనా మ‌న పెద్ద వారు ఏం చెబుతారంటే ప‌ప్పు తిన‌కూడ‌ద‌ని అంటారు. ఒక వేళ అలా తింటే గాయం ఇంకా పెద్ద‌ద‌వుతుంద‌ని, అస్స‌లు మాన‌దని అంటారు. ప‌ప్పు తిన‌కుండా ఉంటేనే అవి త్వ‌ర‌గా మానుతాయ‌ని చెప్పి మ‌న‌కు అస్స‌లు ప‌ప్పు పెట్ట‌రు. … Read more

పాల‌కూర‌తో దీన్ని క‌లిపి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త, లేని పోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి..

పాలక్‌ పన్నీర్‌… ఇది చాలా మంది ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిష్‌ లిస్ట్‌‌లో కచ్చితంగా ఉంటుంది. రోటీ, నాన్‌, చపాతీ.. దేనిలోకైనా పాలక్‌ పన్నీర్‌ బెస్ట్‌‌ కాంబినేషన్‌. పిల్లలు కూడా.. లంచ్‌ బాక్స్‌లో పాలక్‌ పన్నీర్‌ ఉంటే మారు మాట్లాడకుంటే.. బాక్స్‌ ఫినిష్‌ చేస్తారు. పాలక్‌ పన్నీర్‌ చేయడానికి వాడే మెయిన్‌ ఇంగ్రీడియంట్స్‌.. పాలకూర, పన్నీర్‌లోనూ పోషకాలు పష్కలంగా ఉంటాయి. పన్నీర్‌లో ప్రోటీన్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, సెలీనియం, కాల్షియం, సోడియం, పాటాషియం, ఫాస్ప‌ర‌స్‌, జింక్, … Read more

టీ బ్యాగ్స్ డిప్ చేసుకొని టీ తాగడం మంచిది కాదా ?

టీ బ్యాగ్స్‌తో టీ తాగడం చాలా మంది నిత్యజీవితంలో చేసే సాధారణపు అలవాటు. అయితే ఇది ఆరోగ్యపరంగా మంచిదా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. చాలా టీ బ్యాగ్స్ నైలాన్, పాలీప్రొపిలిన్, లేదా ప్లాస్టిక్‌తో కలిపిన ఫైబర్‌తో తయారవుతాయి. వేడి నీటిలో ఇవి మైక్రోప్లాస్టిక్స్ అణువుల‌ను విడుదల చేయగలవు, ఇవి శరీరంలోకి వెళ్లి కాలక్రమంలో హానికరంగా మారవచ్చు. కొన్ని చౌక బ్రాండ్ల టీ బ్యాగ్స్‌లో పెస్టిసైడ్‌, లేదా బ్లీచింగ్ ఏజెంట్స్ (chlorine) … Read more

మీకు గోళ్ల‌ను కొరికే అల‌వాటు ఉందా.. అయితే డేంజ‌రే..!

చాలా మందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలకు మాత్రమే కాదు పెద్దలు కూడా గోర్లని కొరుకుతూ ఉంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా..? పదేపదే గోర్లని కొరకడం వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి గోర్లని కొరకడం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. మన గోళ్ళలో వివిధ రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి. నోట్లో గోర్లని … Read more

గడ్డలు మాత్రమే కాదు… బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించడానికి మనకు తెలియని ఎన్నో సంకేతాలు!

క్యాన్సర్ పేరు వింటేనే ఏదో తెలియని భయం కలుగుతుంది..మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్.. రొమ్ము క్యాన్సర్ ఇటీవల ఎంతో మందిని అటాక్ చేసింది… ముందుగా గుర్తిస్తే దీన్ని ఎదుర్కోవడం కష్టమేం కాదంటున్నారు డాక్టర్లు..కేవలం రొమ్ములో గడ్డలు మాత్రమే కాదు ..రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి అనేక సంకేతాలున్నాయి..అవేంటో తెలుసుకోండి… బ్రెస్ట్ పైన ఏదైనా సొట్టలా ఏర్పడితే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కి సంకేతంగా భావించొచ్చు..రెండు వైపులా సొట్టలా వచ్చినట్టయితే మన ఒంట్లో ఉన్న కొవ్వు … Read more