ఇయర్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్‌ను అతిగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..
ఇయర్ఫోన్లు, ఇయర్‌బడ్‌లు, హెడ్ఫోన్లు మన బాడీలో ఒక పార్ట్‌లా మారిపోయాయి. ఇంట్లో ఉన్నా, బయటకెళ్లినా, బస్‌లో ట్రావెల్ చేసినా.. ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని వారి లోకాల్లో మునిగిపోతారు. ఫోన్ మాట్లాడడం, పాటలు వినడం, వీడియోలు చూడడం.. ఇలా ఏవైనా సరే ఇయర్ ఫోన్స్ ద్వారానే చేస్తున్నారు. ఏదైనా సరే మితంగా ఉంటేనే మంచిది. కానీ, మనకి సౌకర్యంగా ఉన్నాయన్న భావనతో అతిగా వాడడం సమస్యలకు దారి తీస్తుంది. ఇయర్‌ఫోన్స్‌ను ఎక్కువగా వాడేవారు చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని … Read more