మీకు గుండె పోటు వస్తుందని చెప్పేందుకు మొదటగా కనిపించే ప్రధాన సంకేతం ఇదే..!
గుండెరక్తనాళాలలో ప్రధానంగా రక్త సరఫరాను అడ్డకించే గడ్డలు ఏమైనా వున్నాయేమో పరీక్షించాలి. తదుపరి చర్యగా హృదయ సంబంధిత వ్యాయామాలు, ట్రెడ్ మిల్ వంటివి చేయించి, గుండె కొట్టుకునే రేటును నిర్ధారించాలి. గడ్డల కారణంగా బ్లాక్ అయిన రక్తనాళాలకు సమాంతరంగా వీలైనన్ని సిరలను ఏర్పరచి గుండెకు రక్త సరఫరా నిరంతరం అందేలా చూడాలి. గుండె రక్త నాళాలలో బ్లాకేజీలు ఏ విధంగా వస్తాయి? రక్త నాళాలలో గడ్డలు లేదా బ్లాకేజీలు రక్తంలోని అవాంఛనీయ కొవ్వు నిల్వలు మాత్రమే. ఇవి … Read more









