Dishti For Children : చిన్నారులకు దిష్టి ఎలా తీయాలో తెలుసా..? ఇలా చేయండి..!
Dishti For Children : మనుషులకు దిష్టి తగలడం అన్నది సహజం. చిన్నా పెద్దా ఎవరికైనా సరే అప్పుడప్పుడు దిష్టి తగులుతుంది. ఒక్కోసారి మన సొంత లేదా మన ఇంట్లో ఉండే వారి దిష్టే మనకు తగులుతుంది. మనల్ని మనం చూసి మురిసిపోయినా.. గొప్పగా ఫీలైనా.. అందంగా ఉన్నామని కామెంట్స్ చేసినా.. దిష్టి తగులుతుంది. తినేటప్పుడు అదే పనిగా చూసినా కూడా దిష్టి తగులుతుంది. అయితే చిన్నారులు చాలా ముద్దుగా ఉంటారు కనుక వారికి తరచూ దిష్టి … Read more









