మీరు బాదం పప్పు డైరెక్ట్ గా తింటునారా?..ఇకపై నీటిలో నానపెట్టి తినండి.. ఎందుకంటే!

చాలా వ‌ర‌కు ఆహార ప‌దార్థాల‌ను ప‌చ్చిగా తింటే వాటిని పొట్టుతోనే తిన‌మ‌ని వైద్యులు చెబుతారు. ఎందుకంటే పొట్టు ద్వారానే మ‌న‌కు కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి కనుక‌. కానీ… బాదం ప‌ప్పును మాత్రం పొట్టు లేకుండానే తినాల‌ట‌..! అవును మీరు విన్న‌ది క‌రెక్టే..! దీంతోపాటు ఆ ప‌ప్పును నాన‌బెట్టి తింటే ఇంకా మంచిద‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రి ఇలా ఎందుకు తినాలో, అస‌లు దీని వెనుక దాగి ఉన్న ర‌హ‌స్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! బాదంప‌ప్పు పొట్టులో … Read more

మీ పిల్ల‌లు నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

పెద్దలు నిద్రలో మాట్లాడటం, గురకపెట్టడం కామన్. ఇది ఏదో ఒత్తిడి వల్ల, కొన్నిసార్లు అనారోగ్య సమస్య వల్ల జరుగుతుంది. కానీ చిన్నపిల్లలు కూడా నిద్రలో మాట్లాడుతున్నారంటే.. వారికి ఏదైనా సమస్యా..? అలవాటా..? అసలు పిల్లలు ఇలా ఎందుకు మాట్లాడ‌తారు.? మానసికంగా ఏ విషయంలో అయినా బాధపడుతున్నారా..? ఈరోజు మనం చిన్నపిల్లలు నిద్రలో మాట్లాడటానికి ఏంటి కారణాలు, సమస్యకు పరిష్కార మార్గాలు చూద్దాం..! పిల్లలు నిద్రలో మాట్లాడటానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు కలత చెందినప్పుడు ఇలా … Read more

డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది..!

చాలా మందిలో ఈ గుణాలు ఉంటాయి. దీని వలన డిప్రెషన్ కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు అద్భుతమైన విషయాలని డాక్టర్లు చెప్పారు వీటిని కనుక మీరు చూసి ఆచరిస్తే ఖచ్చితంగా డిప్రెషన్ వంటి ఇబ్బందులు రావు. ఆరోగ్యంగా ఉండొచ్చు. డైట్ లో బ్రెయిన్ ఫుడ్ ని తీసుకోవడం మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం చాలా అవసరం అటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. చేపలు పుట్టగొడుగులు వంటివి … Read more

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

వానా కాలంలో అనారోగ్య సమస్యలు వంటివి కలగకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వానా కాలంలో మనం చేసే పొరపాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని గుర్తు పెట్టుకోండి. వాన కాలంలో విటమిన్ డి అందాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి విటమిన్ డి ఇందులో అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే వాన కాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చు. సూర్యకిరణాలు ద్వారా విటమిన్ డి ని పొందడం కష్టం అవుతుంది … Read more

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు తిరుగుతాయి జాగ్ర‌త్త‌..!

వాస్తు శాస్త్రం మన జీవనశైలిలోని అనేక అంశాలను విశ్లేషిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ శ్రేయస్సు కోసం అనేక విషయాలను సూచిస్తుంది. కొన్ని చేయవలసినవి చేయకూడనివి ఉన్నాయి. వాస్తు ప్రకారం.. కొన్ని విషయాలు, అలవాట్లు, ఆచారాలు జరగబోయే చెడుకు సంకేతాలుగా పరిగణిస్తారు. వాటిని వెంటనే ఆపకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది. ఇంట్లో ఇలాంటివి ఉంచకూడదు.. అవి ఏంటంటే.. ఇంట్లో మురికి బట్టలు ఉంటే, అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. అదనంగా, ఇది … Read more

గురువారం నాడు త‌ల‌స్నానం అస‌లు చేయ‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే..?

మన చుట్టూ ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు అలుముకున్నాయి. మనకు తెలియకుండానే వాటిని ఫాలో అవుతున్నాం. ఆడవాళ్లు గురువారం తలస్నానం చేయకూడదనేది ఒక నియమం. కానీ ఎందుకు చేయకూడదు, చేస్తే ఏం అవుతుందో చాలా మందికి తెలియదు. ఆ రోజున మీ జుట్టును కడగడం వలన డబ్బు నష్టపోతుంది. ముఖ్యంగా పెళ్లయిన మహిళలకు హెయిర్ వాషింగ్ విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించారు. వాటిని అనుసరించడం కూడా ముఖ్యం. మీరు మీ జుట్టును వారంలోని కొన్ని రోజులలో మాత్రమే … Read more

రాత్రి ప‌డుకునే ముందు దిండు కింద వీటిని పెట్టుకోండి.. పీడ‌క‌ల‌లు రావు..

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి అనేక ఆయుర్వేద మరియు అల్లోపతి పద్ధతులు, వ్యాయామాలు, యోగాసనాలు మొదలైనవి ఉన్నాయి. కానీ ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కొత్త మార్గాలు వెతికినా సమస్య పూర్తిగా నయం అవడం లేదు. కొన్నిసార్లు మీ సమస్యలకు వాస్తు సమస్య కూడా కారణం కావొచ్చు. మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండటానికి వాస్తు యొక్క ఈ ప్రత్యేక మార్గాలను పాటిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం … Read more

ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ లో ఏది బెస్ట్ ?

మనుషులు బిజీ అవుతున్న‌ కొద్దీ సైన్స్ కూడా నిరంతరం పురోగమిస్తుంది. మనుషులు చేయాల్సిన ఎన్నో పనులను మెషిన్లు చేసి పెడుతున్నాయి. నేడు మన ఇళ్లలో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్లు వచ్చాయి. దీంతో మనం పాతకాలంలో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా వాషింగ్ మెషిన్ కొనాలనుకునే వారికి ఏం మిషన్ కొనాలో తెలియడం లేదా? ఈ జాబితాలో మీరు టాప్ లోడింగ్, ఫ్రంట్ లోడింగ్, ఫుల్లి ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్, వాషింగ్ మిషన్ల వివరాలు … Read more

బైక్ డ్రైవ్ చేసే సమయంలో వెనక కూర్చున్నవారు ఎడమవైపుకి ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సరే సైకిల్ ఎక్కాల్సిందే, పెడల్ తొక్కల్సిందే. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఖరీదైన బైక్ లు ర‌య్యిమని దూసుకెళ్తున్నాయి. ఎవరికి కెపాసిటీని బట్టి వాళ్ళు రకరకాల వెహికిల్స్ వాడుతున్నారు. అయితే బైక్ మీద ప్రయాణం చేసే సమయంలో మనం ఎవరినైనా గమనిస్తే రకరకాలుగా కూర్చుంటారు. ముఖ్యంగా మహిళలను గమనిస్తే వారు ఎడమవైపుకి తిరిగి మాత్రమే కూర్చుంటారు. కొంతమంది నడుము నొప్పి, మరి కొంతమంది మరికొన్ని కారణాలతో ఇలా కూర్చుంటూ ఉంటారు. కానీ చాలావరకు … Read more

చాణక్య నీతి ప్రకారం పురుషులకంటే మహిళలు ఈ 4 విషయాలలో ముందుంటారట !

చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను బోధించాడు. చాణక్యుడి విధానాలను తొలగించడం ద్వారా చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తి అయ్యారని అందరికీ తెలుసు. అలాగే మీరు కూడా మీ జీవితంలో చాణక్య నీతి ద్వారా విజయం సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. చాణక్యుడి భోధనలు మరియు విధానాలు నేటికీ చాలామంది పాటిస్తూ ఉంటారు. చాణక్యుని బోధనలు జీవితంలో సక్సెస్ కావడానికి మరియు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే, చాణక్యుడి ప్రకారం … Read more