మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును అస‌లు ఎందుకు ఇవ్వ‌కూడ‌దు..?

మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం … Read more

రాముడితో హ‌నుమంతుడు ఒక‌సారి యుద్ధం చేశాడ‌ని తెలుసా..? ఎవ‌రు గెలిచారంటే..?

యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు. సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు త‌నకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే … Read more

తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని అస‌లు ఎవ‌రు నిర్మించారో తెలుసా..?

వెంకటేశ్వరస్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని చెప్తారు. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు. ఇక్కడ రాయబడిన శాసనాల ప్రకారం 1500చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీ.శ.614లో ఆనంద నిలయంపునరుద్దరణ చేసారు. స్వామి ఉత్సవాలు, ఆభరణాలు యువరాణి సమర్పిస్తుంది. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచివుంది.ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు.19వ శతాభ్దంచివరిలో స్వామిదేవాలయం, హతిరామ మటం వదిలి వేరే ఏవిధమైన నిర్మాణం లేదు.అర్చకులు కూడా కొండ … Read more

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

విమానాల్లో మీరెప్పుడైనా ప్ర‌యాణించారా..? లేదా..! అయినా ఏం ఫ‌ర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది అందుకు సంబంధించి కాదు, కానీ విమానాలకు చెందిన‌దే. అందుకు విమానాల్లో ప్ర‌యాణించాల్సిన ప‌నిలేదు. వాటిని చూసి ఉంటే చాలు. ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా..? ఏమీ లేదండీ… విమానాల రెక్క‌లు మొద‌లు నుంచి చివ‌రి వ‌ర‌కు స‌మ‌త‌లంగా ఉండ‌కుండా చివ‌ర‌ల్లో ఓ వైపుకు లేదా రెండు వైపుల‌కు వంగి ఉంటాయి క‌దా..! అయితే అవి అలా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? … Read more

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

హిందూ సాంప్రదాయంలో ప్రతీది సైన్స్ తో ముడిపడి ఉంటుంది. మనం ధరించే ప్రతీ వస్తువు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయంటారు మన పెద్దలు. ఇక మొలతాడు వెనుక కూడా సైన్స్ ఉందంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం. సనాతనధర్మం ప్రకారం ప్రతి వ్యక్తికి జీవితంలో 16 సంస్కారాలు నిర్వహించాలి. ఇవి పుట్టుకముందు నుంచి మరణం తర్వాతి వరకు ఉంటాయి. వీటిలో ఒకటి జాతకర్మ. ఇది బిడ్డ పుట్టిన తర్వాత 11 రోజులకు చేసే సంస్కారం. పూర్వం ఈ సమయంలోనే బొడ్డుతాడును తీసి, … Read more

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం రామాయ‌ణాన్ని, అందులో జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌లు, ఎన్నో విశేషాల గురించి తెలుసుకున్నాం. కానీ ఎంత తెలుసుకున్నా అందులో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త విష‌యాలు తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటిదే. అయితే ఇది కొత్త విష‌యం కాక‌పోయినా దీని గురించి చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఇంత‌కీ ఆ విష‌యం ఏమిటంటే… రావ‌ణుడు లంకకు అధిపతి, అలాగే అత‌ని వ‌ద్ద పుష్ప‌క విమానం ఉంటుంది. అందులోనే క‌దా సీత‌ను … Read more

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే ఒకరకమైన కొవ్వు పదార్థం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువైన గుండె సంబంధ సమస్యలు, మెదడు సమస్యలు ఏర్పడుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రధాన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడటానికి వివిధ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆహార మార్పులు కూడా ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి. కొలెస్ట్రాల్ … Read more

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

చెడు అలవాట్లకు బానిస కావడానికి ఎక్కువ సమయం పట్టదు. తమకున్న ఈ అలవాట్ల వలన కీడు జరుగుతుందని తెలిసినా.. చాలా మంది వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయరు. ఇంకా చెప్పాలంటే.. చిన్నగా, సరదాగా మొదలయ్యే కొన్ని అలవాటు దురలవాట్లుగా మారతాయి. నిద్ర లేమి, లేదా వ్యాయామానికి దూరంగా ఉండడం వంటివి ఈ చెడు అలవాట్ల జాబితాలో ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులు సూర్యరశ్మిని పొందలేరు. … Read more

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

కొన్నిసార్లు చెడు కలలు ఒక వ్యక్తిని ఎంతగా బాధపెడతాయంటే అది అతని దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్రలో వచ్చిన ఈ కలలు మేల్కొన్న తర్వాత కూడా మెదడు, మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. ఈ జీవిత మంత్రాలు పాటించారంటే మాత్రం చెడు కలలు మిమ్మల్ని ఎప్పుడూ బాధించవు. నిద్రపోతున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం. రకరకాల కారణాల వల్ల విభిన్నమైన స్వప్నాలు పుట్టుకొస్తాయి. కలల్లో విహరించేటప్పుడు అదంతా నిజమేనేమో అని భ్రమపడని వారు తక్కువే. అలాగే ప్రతి … Read more

సద్దాం హుస్సేన్ నిజంగా నేరస్థుడా? అతను ఎందుకు ఉరితీయబడ్డాడు?

సద్దాం హుస్సేన్ నిజంగా నేరస్థుడా అనే ప్రశ్న అనేది ఒక వివాదాస్పదమైన అంశం. కొందరికి అతను ఒక నియంతగా, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన వ్యక్తిగా కనిపిస్తే, మరికొందరికి అతను తన దేశాన్ని రక్షించిన వీరోచిత నాయకుడిగా కనిపిస్తాడు. అతను 2006లో ఉరితీయబడ్డాడు, ఎందుకంటే 1982లో 148 మంది ఇరాకీ షియాలను చంపినందుకు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు ఇరాక్ ప్రత్యేక న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారించింది. సద్దాం హుస్సేన్ పాలనలో, వేలాది మంది ఇరాకీ పౌరులను … Read more