అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ.2497తో ఐఫోన్16ను కొనుగోలు చేయండి..!
గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏఐ సాంకేతిక తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తివంతంగా రూపొందించారు.ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదే విధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో … Read more









