నెయ్యి మంచిదే.. తినడం మరిచిపోకండి..!
ఒక గ్లాస్ పాలలో ఒక టీస్పూన్ నెయ్యి, కొద్దిగా పసుపు , మిరియాలు వేసి తాగితే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నెయ్యి జీవక్రియల రేటును మెరుగు పరిచేలా చేస్తుంది. ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇందులో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రో బయోటిక్ ఫుడ్‌గా పనిచేసి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెయ్యిలో విటమిన్ కె2 సమృద్ధిగా లభిస్తుంది. … Read more









