Egg Yolk : కోడిగుడ్డులోని పచ్చసొనను అసలు తినాలా.. వద్దా.. డైటిషియన్లు ఏమని చెబుతున్నారు..?
Egg Yolk : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. కోడిగుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు అందుతాయి. కోడిగుడ్డును ఉడికించి తీసుకోవడంతో పాటు దీనితో రకరకాల వంటకాలను కూడా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కోడిగుడ్డు తెల్లసొనను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్డులో ఉండే పచ్చసొనను తీసుకోరు. ఉడికించిన కోడిగుడ్డులో తెల్లసొనను … Read more









