Upma : ఉప్మాను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

Upma : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకునే వాటిల్లో ఉప్మా కూడా ఒక‌టి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఉప్మాను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేయ‌వ‌చ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్స‌లు న‌చ్చ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ఉద‌యం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో త‌యారు చేసే ఉప్మాను మాత్రం తిన‌రు. అలాగే మ‌న‌కు హోటల్స్ … Read more

Green Dosa : ఎంతో హెల్తీ అయిన దోశ ఇది.. షుగ‌ర్ త‌గ్గుతుంది, కొవ్వు క‌రుగుతుంది.. ఎలా చేసుకోవాలంటే..?

Green Dosa : గ్రీన్ దోశ‌.. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ వెరైటీల‌లో ఇది కూడా ఒక‌టి. గ్రీన్ దోశ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. త‌రుచూ ఒకేర‌కం దోశ కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వెరైటీ రుచులు కోరుకునే వారు త‌ప్ప‌కుండా దీనిని ట్రై చేయాల్సిందే. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ గ్రీన్ దోశ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

Chamagadda Karam Pulusu : చామ‌గ‌డ్డ పులుసును కార కారంగా సీమ స్టైల్‌లో ఇలా చేయండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Chamagadda Karam Pulusu : చామ‌గడ్డ‌లను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామ‌గడ్డ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చామ‌గడ్డ‌ల‌తో చేసిన వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. చామ‌గడ్డ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, కూర‌, పులుసు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. చామ‌గ‌డ్డ‌ల‌తో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చామ‌గడ్డ కారం పులుసు కూడా చాలా … Read more

Junk Food : రోజూ మీరు తినే జంక్ ఫుడ్‌కు బ‌దులుగా వీటిని తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Junk Food : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పుఅల‌వాట్ల కారణంగా వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ జంక్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే హాని అంతా ఇంతా కాదు. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు, గుండె స‌మ‌స్య‌లు, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం, షుగ‌ర్, ఫ్యాటీ లివ‌ర్ వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యానికి … Read more

Fenugreek Seeds For Dandruff : మెంతులు, మందార ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. చుండ్రు అన్న‌ది అస‌లు ఉండ‌దు..!

Fenugreek Seeds For Dandruff : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ మ‌ధ్య కాలంలో చుండ్రు స‌మస్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. చుండ్రు కార‌ణంగా జుట్టు రాల‌డం, దుర‌ద వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి … Read more

Ullipaya Nilva Pachadi : ఉల్లిపాయ నిల్వ ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. వేడిగా అన్నంలో నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Ullipaya Nilva Pachadi : మ‌నం వంట‌ల్లో ఉల్లిపాయ‌ల‌ను విరివిగా వాడుతూ ఉంటాము. ఉల్లిపాయ‌లు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఇలా వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా దీనిని తిన‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. … Read more

Beans Pepper Masala : బీన్స్‌, మిరియాలు క‌లిపి కూర‌ను ఇలా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Beans Pepper Masala : బీన్స్ పెప్ప‌ర్ మ‌సాలా.. మనం ఆహారంగా తీసుకునే బీన్స్ తో త‌యారు చేసుకోగలిగిన కూర‌లల్లో ఇది కూడా ఒక‌టి. బీన్స్, మిరియాలు క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ తిన‌ని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. బీన్స్ తో త‌రుచూ ఒకేర‌కం ఫ్రై కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎంతో రుచిగా … Read more

20 Health Principles For Longer Life : ఆయుష్షును పెంచే 20 ఆరోగ్య సూత్రాలు..!

20 Health Principles For Longer Life : ఆరోగ్యంగా ఉండ‌డం కోసం ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తున్నారు. రోజూ చాలా మంది వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. కానీ ఇవే కాదు.. ఆరోగ్యంగా ఉండాల‌న్నా.. 100 ఏళ్లు జీవించాల‌న్నా.. ఆయుష్షు పెర‌గాల‌న్నా.. మ‌నం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఈ 20 ఆరోగ్య సూత్రాల‌ను రోజూ పాటించాల్సిందే. వీటిని పాటించ‌డం వ‌ల్ల నూరేళ్లు జీవించ‌వ‌చ్చు. ఆయుష్షు పెరుగుతుంది. … Read more

Aloo Khadi : ఆలుతో ఎంతో రుచిక‌ర‌మైన ఈ వంట‌కం చేయండి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Khadi : మ‌నం బంగాళాదుంప‌ల‌ను విరివిగా వాడుతూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో త‌రుచూ చేసే వంట‌కాలే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌జ్జిగ పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ మ‌జ్జిగ కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవ‌రైనా … Read more

Rose Water Health Benefits : రోజ్ వాట‌ర్‌తో అందం మాత్ర‌మే కాదు.. ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు..!

Rose Water Health Benefits : చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో భాగంగా ఎంతో కాలంగా మ‌నం రోజ్ వాట‌ర్ ను ఉప‌యోగిస్తున్నాము. రోజ్ వాట‌ర్ ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మురికి తొల‌గిపోవ‌డంతో పాటు చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. రోజ్ వాట‌ర్ ను నేరుగా చ‌ర్మానికి రాసుకోవ‌డంతో పాటు వివిధ ర‌కాల ఫేస్ ప్యాక్ ల‌ల్లో కూడా దీనిని వాడుతూ ఉంటాము. అయితే కేవ‌లం చ‌ర్మం యొక్క అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనే కాకుండా రోజ్ వాట‌ర్ ను … Read more