Lemon Juice For Pimples : నిమ్మ‌ర‌సంతో ఇలా చేస్తే చాలు.. మొటిమ‌లు దెబ్బ‌కు మాయ‌మ‌వుతాయి..!

Lemon Juice For Pimples : మొటిమ‌లు.. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. యుక్త వ‌య‌సులో ఉన్న వారిలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, జిడ్డు చ‌ర్మం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, మారిన ఆహారపు అల‌వాట్లు వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మొటిమ‌ల వ‌ల్ల ముఖం అందంగా క‌నిపించ‌క‌పోవ‌డంతో పాటు వాటి వ‌ల్ల విప‌రీత‌మైన నొప్పి, బాధ కూడా క‌లుగుతుంది. ఇలా మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు … Read more

Ravva Tikki : ర‌వ్వ‌తో ఇలా స‌రికొత్త‌గా బ్రేక్‌ఫాస్ట్ చేయండి.. మళ్లీ ఇదే కావాలంటారు..!

Ravva Tikki : మ‌నం బొంబాయిర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో త‌యారు చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సుల‌భంగా కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు ర‌వ్వ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే టిక్కీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా ర‌వ్వ‌తో చేసే ఈ టిక్కీలు పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా కూడా వీటిని … Read more

Palak Egg Bhurji : కోడిగుడ్డు, పాల‌కూర క‌లిపి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Palak Egg Bhurji : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. పాల‌కూరలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో పాల‌కూర మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా పాల‌కూర‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో పాల‌కూర ఎగ్ బుర్జీ కూడా ఒక‌టి. కేవ‌లం 15 నిమిషాల్లో ఈ క‌ర్రీని చేసుకోవ‌చ్చు. దేనితో తిన్నా కూడా ఈ క‌ర్రీ చాలా … Read more

Sabudana Paratha : స‌గ్గుబియ్యంతో ప‌రాటాల‌ను ఇలా చేయండి.. ఎంతో క‌మ్మ‌గా ఉంటాయి..!

Sabudana Paratha : మ‌నం స‌గ్గుబియ్యంతో ర‌క‌ర‌కాల వంటకాలను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. స‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స‌గ్గుబియ్యంతో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రాటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఈ ప‌రాటాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసేవారు కూడా … Read more

Ganesh Idols : గ‌ణేష్ విగ్ర‌హాల‌ను ఈ ఆహారాల‌తో చేసి చూడండి.. ఎంతో బాగుంటాయి..!

Ganesh Idols : ప్ర‌తి ఏడాది వినాయ‌క చ‌వితి వ‌స్తుందంటే చాలు.. భ‌క్తులంద‌రూ ఎంతో ఉత్సాహంగా పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే త‌మ త‌మ వాడ‌ల్లో మండ‌పాల‌ను ఏర్పాటు చేసి గ‌ణేష్ ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితికి అంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. చాలా మంది వివిధ ర‌కాల వినాయ‌క విగ్ర‌హాల‌ను పెట్టి పూజిస్తుంటారు. అనేక వినాయ‌క విగ్ర‌హాలు భ‌క్తుల‌ను అల‌రిస్తుంటాయి. అయితే వినాయ‌క విగ్ర‌హాల‌ను … Read more

Vada Podi : వ‌డ పొడిని ఇలా చేసి పెట్టుకుంటే.. వేడి వేడి మిన‌ప వ‌డ‌ల‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవ‌చ్చు..!

Vada Podi : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకునే వాటిలో వ‌డ‌లు కూడా ఒక‌టి. మిన‌పప్పుతో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే వ‌డ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ప‌ప్పును నాన‌బెట్టి పిండి రుబ్బి వ‌డ‌లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా ఎక్కువ స‌మ‌యంతో కూడుకున్న ప‌ని అని చెప్ప‌వ‌చ్చు. అయితే కింద చెప్పిన విధంగా వ‌డ పొడిని త‌యారు చేసి పెట్టుకోవ‌డం వ‌ల్ల … Read more

Onion Pickle : చుక్క నూనె కూడా లేకుండా ఉల్లిపాయ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Onion Pickle : మ‌న‌కు నార్త్ ఇండియా రెస్టారెంట్ ల‌లో, పంజాబి ధాబాలలో ల‌భించే వాటిలో ఉల్లిపాయ పచ్చ‌డి కూడా ఒక‌టి. అస్స‌లు నూనె వాడ‌కుండా చేసే ఈ ఉల్లిపాయ ప‌చ్చ‌డి సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ‌ల‌ను మ‌న‌కు చ‌పాతీ, రోటీ వంటి వాటిలోకి సైడ్ డిష్ గా స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ఉల్లిపాయ ప‌చ్చ‌డిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎక్కువ‌గా ఉల్లిపాయ‌ల‌ను, … Read more

Feet Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ పాదాలు తెల్ల‌గా మారి మెరుస్తాయి..!

Feet Health : మ‌నలో చాలా మందికి ముఖం అందంగా, తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి పాదాలు మాత్రం న‌ల్ల‌గా ఉంటాయి. చాలా మంది ముఖంపై తీసుకున్నంత శ్ర‌ద్ద పాదాల‌పై తీసుకోక‌పోవ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఎండలో తిర‌గ‌డం, పాదాల‌పై దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, పాదాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత పాదాలు న‌ల్ల‌గా మార‌తాయి. చాలా మంది పాదాలు న‌ల్ల‌గా ఉండ‌డం వ‌ల్ల వారికి న‌చ్చిన చెప్పుల‌ను ధ‌రించ‌లేక‌పోతూ ఉంటారు. పాదాలు న‌ల్ల‌గా … Read more

Parwal Masala Curry : ఈ కూర‌గాయ‌ల‌తో చేసే మ‌సాలా కూర‌.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Parwal Masala Curry : ప‌ర్వ‌ల్.. మ‌న‌కు కూర‌గాయ‌ల మార్కెట్ లో ల‌భించే కూర‌గాయ‌లల్లో ప‌ర్వ‌ల్ కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి అచ్చం దొండ‌కాయ‌ల వ‌లె ఉంటాయి. ప‌ర్వ‌ల్ ల‌ను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటితో ప‌ప్పు, ప‌చ్చ‌డి, మ‌సాలా కూర‌ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. ప‌ర్వ‌ల్ తో చేసే మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ కూర‌ను తిన‌డం … Read more

Chitti Pesarattu : కోన‌సీమ స్పెష‌ల్ చిట్టి పెస‌ర‌ట్టును ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Chitti Pesarattu : మ‌న‌కు ఆంధ్రాలో ల‌భించే అల్పాహారాల్లో చిట్టి పెస‌ర‌ట్టు కూడా ఒక‌టి. పెస‌ర్ల‌తో చేసే ఈ చిట్టి పెస‌ర‌ట్టు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చిట్టి పెస‌ర‌ట్టును మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పొట్టు పెస‌ర‌ప‌ప్పు ఉంటే చాలు ఈ పెస‌ర‌ట్టును సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ చిట్టి … Read more