Stuffed Masala Idli : రోజూ తినే ఇడ్లీల‌కు బ‌దులుగా ఇలా కొత్త‌గా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

Stuffed Masala Idli : మ‌నం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే త‌ర‌చూ ఒకేర‌కం ఇడ్లీలు కాకుండా మ‌నం మ‌రింత రుచిగా ఉండే మ‌సాలా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ ర‌కంగా చేసిన ఇడ్లీల‌ను ఇష్టంగా తింటారు. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ మ‌సాలా ఇడ్లీల‌ను … Read more

Fear : ఆందోళ‌న‌, భ‌యం, ఒత్తిడి.. అధికంగా ఉన్నాయా.. వీటిని తినండి చాలు..!

Fear : నేటి త‌రుణంలో యుక్త వ‌య‌సు వారి నుండి పెద్ద వారి వ‌ర‌కు చాలా మంది ఆందోళ‌న‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఆందోళ‌న అదుపులో ఉండ‌క అనేక ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. దీని వ‌ల్ల మాన‌సికంగా అలాగే శారీర‌క స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. ఆందోళ‌న బాధ‌ప‌డే వారు వారు బాధ‌ప‌డుతూ ఇత‌రుల‌ను కూడా బాధిస్తూ ఉంటారు. మందుల‌ను వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య కొద్దిగా అదుపులో ఉన్న‌ప్ప‌టి పూర్తిగా మాత్రం త‌గ్గ‌దు. ఇలా ఆందోళ‌న‌తో … Read more

Chandrakala Sweet : స్వీట్ షాపుల్లో ల‌భించే ఈ స్వీట్‌ను.. ఇంట్లో ఇలా చేసుకోవ‌చ్చు..!

Chandrakala Sweet : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి ప‌దార్థాల్లో చంద్ర‌క‌ళ స్వీట్ కూడా ఒక‌టి. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో కోవాతో గుండ్రంగా ఉండే ఈ స్వీట్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. అయితే చాలా మంది ఈ స్వీట్ ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోలేము అనుకుంటారు. కానీ ఈ స్వీట్ ను మనం చాలా సుల‌భంగా ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Perugu Pakodi : పెరుగు ప‌కోడీ ఎప్పుడైనా చేశారా.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Perugu Pakodi : పెరుగు ప‌కోడి..పేరు చూడ‌గానే అర్థ‌మైపోతూ ఉంటుంది. పెరుగు మ‌రియు ప‌కోడీలు క‌లిపి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు ఏవి లేన‌ప్పుడు ఈ కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి ఈ కూర‌ను రుచి చూస్తే మ‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. పెరుగు ప‌కోడిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రానివారు, మొద‌టిసారి చేసేవారు ఎవ‌రైనా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ … Read more

Holy Basil Leaves For Headache : రెండు ఆకులు చాలు.. త‌ల‌నొప్పి వెంట‌నే త‌గ్గిపోతుంది..!

Holy Basil Leaves For Headache : మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ కార‌ణంగా క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఒత్తిడి, ఆందోళ‌న‌, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి, మారిన ఆహార‌పు అల‌వాట్లు వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది మైగ్రేన్ త‌ల‌నొప్పి బారిన ప‌డుతూ ఉంటారు. మైగ్రేన్ వ‌ల్ల క‌లిగే త‌ల‌నొప్పిని తట్టుకోలేక ఏడ్చే వారు కూడా చాలా మంది ఉంటారు. ఒకానొక స‌మ‌యంలో త‌ల‌బ‌ద్ద‌లైన‌ట్టుగా కూడాఉంటుంది. … Read more

Boiling Eggs : కోడిగుడ్ల‌ను ఇలా ఉడికిస్తే.. ప‌గ‌ల‌వు, పొట్టు ఈజీగా వ‌స్తుంది..!

Boiling Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వండుకుని తింటారు. ఎగ్ రైస్‌, బాయిల్డ్ ఎగ్స్‌, కోడిగుడ్డు వేపుడు, ట‌మాటా కూర‌.. ఇలా ర‌క‌ర‌కాలుగా చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా కోడిగుడ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే రోజుకో కోడిగుడ్డును తింటే పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చ‌ని, ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని కూడా పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలో కోడిగుడ్డును రోజూ ఒక‌టి చొప్పున ఉడ‌క‌బెట్టి … Read more

Wheat Flour Bonda : గోధుమ‌పిండితో బొండాల‌ను ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Wheat Flour Bonda : మ‌నం గోధుమపిండితో చ‌పాతీ, రోటీ, పుల్కా, పూరీ వంటి వాటినే కాకుండా ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. గోధుమ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల‌ల్లో బోండాలు కూడా ఒక‌టి. గోధుమపిండితో చేసే ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా, స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. త‌ర‌చూ మైదాపిండితో కాకుండా ఇలా గోధుమపిండితో కూడా రుచిక‌ర‌మైన బోండాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని త‌యారు … Read more

Kadupulo Nuli Purugulu : ఈ చిట్కాల‌ను పాటించండి చాలు.. క‌డుపులో ఉన్న పురుగులు అన్నీ దెబ్బ‌కు పోతాయి..!

Kadupulo Nuli Purugulu : మ‌న‌లో చాలా మంది కడుపులో నులి పురుగుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌ను మ‌నం ఎక్కువ‌గా చిన్న పిల్ల‌ల్లో చూస్తూ ఉంటాము. క‌డుపులో నులి పురుగుల వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వ్య‌కిగ‌త ప‌రిశుభ్ర‌త లేక‌పోవ‌డం, క‌లుషిత‌మైన ఆహారాన్ని, నీటిని తీసుకోవ‌డం, శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి త‌క్కువ‌గా ఉండ‌డం, స‌రిగ్గా ఉడ‌క‌ని మాంసాన్ని, ఆహారాన్ని తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత కడుపులో నులి … Read more

Kaju Pulao Rice : జీడిప‌ప్పుతో సింపుల్‌గా ఇలా కాజు రైస్ చేయండి.. అదిరిపోతుంది..!

Kaju Pulao Rice : మ‌నం వంటింట్లో సుల‌భంగా చ‌యేసుకోద‌గిన పులావ్ వెరైటీల‌లో జీడిప‌ప్పు పులావ్ కూడా ఒక‌టి. జీడిప‌ప్పుతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌సాలా కూర‌ల‌తో తింటే ఈ పులావ్ మ‌రింత రుచిగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. జీడిప‌ప్పు పులావ్ ను చాలా సుల‌భంగా, ఎటువంటి శ్ర‌మ లేకుండా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Ravva Vadiyalu : ర‌వ్వ వ‌డియాల‌ను ఇలా పెట్టండి.. అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Ravva Vadiyalu : మ‌నం కూర‌లు, ప‌ప్పు వంటి వాటిల్లోకి సైడ్ డిష్ గా తిన‌డానికి ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వ‌డియాలల్లో ర‌వ్వ వ‌డియాలు కూడా ఒక‌టి. ర‌వ్వ వ‌డియాలు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ర‌వ్వ వ‌డియాల‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ వ‌డియాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more