Rose Milk : గులాబీల‌తో ఎంతో రుచిగా ఉండే రోజ్ మిల్క్‌.. త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Rose Milk : రోజ్ మిల్క్.. దీనినిచాలా మంది ఇష్టంగా తాగుతారు. మ‌న‌కు వేసవికాలంలో జ్యూస్ సెంట‌ర్ల‌లో, ఐస్ క్రీమ్ షాపుల్లో ఇది విరివిరిగా ల‌భిస్తుంది. ఈ రోజ్ మిల్క్ ను రోజ్ సిర‌ప్ తో త‌యారు చేస్తార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ రోజ్ సిర‌ప్ మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో విరివిరిగా ల‌భిస్తుంది. అయితే ఈ రోజ్ సిర‌ప్ ను త‌యారు చేయ‌డానికి రంగుల‌ను, ఫ్రిజ‌ర్వేటివ్స్ ను వాడుతూ ఉంటారు. దీని వ‌ల్ల రోజ్ సిర‌ప్ … Read more

Vegetables : ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. ఫ్రిజ్‌ లేకుండానే కూరగాయలను నిల్వ చేసుకోవచ్చు..!

Vegetables : సాధారణంగా చాలా మంది వారం లేదా పది రోజులకు ఒకసారి మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, ఆకుకూరలు కొంటుంటారు. వాటిని తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్‌లో పెట్టినా సరే అవి పాడవుతుంటాయి. కానీ కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు.. ఫ్రిజ్‌ అవసరం లేకుండానే కూరగాయలను ఎల్లప్పుడూ తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోసకాయలు, ఆలుగడ్డలు, చిలగడదుంపలు, చామదుంపలు, ముల్లంగి, బీట్‌ … Read more

Pop Corn Vada : పాప్ కార్న్‌తోనూ ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు తెలుసా..?

Pop Corn Vada : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో పాప్ కార్న్ వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌నంద‌రం ఎంతో ఇష్టంగా తినే పాప్ కార్న్, బియ్యంపిండి క‌లిపి చేసే ఈ వ‌డ‌లు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ వ‌డ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Green Peas Upma : ప‌చ్చి బ‌ఠానీల‌తో ఉప్మాను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Green Peas Upma : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన అల్పాహారాల్లో ఉప్మా కూడా ఒక‌టి. బొంబాయి ర‌వ్వ‌తో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను చాలా తేలిక‌గా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా మంది ఉప్మాను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. స‌రిగ్గా చేయాలే కానీ ఉప్మా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఉప్మాను తిన‌ని వారు కూడా ఇష్టంగా తినేలా ఉప్మాను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌చ్చి … Read more

Stomach Waste : ఇది ఒక్క‌సారి తాగితే చాలు.. పొట్ట‌లో ఉన్న చెత్తంతా ఒకేసారి బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Stomach Waste : మ‌న‌లో కొంద‌రికి భోజ‌నం చేసిన 2 నుండి 3 గంట‌ల త‌రువాత తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక పుల్ల‌టి త్రేన్పులు వ‌స్తూ ఉంటాయి. కొన్ని సార్లు త్రేన్పుల‌తో పాటు తిన్న ఆహారాలు కూడా గొంతులోకి వ‌స్తూ ఉంటాయి. అలాగే కొంద‌రిలో ఉద‌యం బ్ర‌ష్ చేసేట‌ప్పుడు ప‌సురు వ‌స్తూ ఉంటుంది. ఇది కూడా చాలా పుల్ల‌గా ఉంటుంది. అజీర్తి స‌మ‌స్య‌లు ఉండ‌డం వ‌ల్ల ఇలా పుల్ల‌టి త్రేన్పులు వ‌స్తూ ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Noodles Omelette : నూడుల్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్‌ను ఇలా వేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Noodles Omelette : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే చిరుతిళ్ల‌ల్లో నూడుల్స్ ఆమ్లెట్ కూడా ఒక‌టి. నూడుల్స్ మ‌రియు ఆమ్లెట్ క‌లిపి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ను ఒక్క‌టి తింటే చాలు మ‌న క‌డుపు నిండిపోతుంది. అలాగే ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడ‌గ‌క మాన‌రు. తిన్నా కొద్ది తినాల‌నిపించే ఈ నూడుల్స్ ఆమ్లెట్ ను ఎలా త‌యారు … Read more

Popcorn Karam Podi : పాప్ కార్న్‌తోనూ ఎంతో రుచిగా ఉండే కారం పొడిని చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Popcorn Karam Podi : పాప్ కార్న్.. వీటిని పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువ‌గా కాలక్షేపం కోసం వీటిని తింటూ ఉంటాము. మ‌న‌కు వివిధ రుచుల్లో కూడా ఇవి ల‌భిస్తూఉంటాయి. అలాగే పాప్ కార్న్ కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ పాప్ కార్న్ తో మ‌నం కారం పొడిని త‌యారు చేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. పాప్ … Read more

Potatoes : ఆలుగ‌డ్డ కూర ఇలా తిన్నారో.. మీ బాడీలో బిగ్ డ్యామేజ్ జ‌రిగిపోతుంది..!

Potatoes : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్లుల‌, పెద్ద‌లు అంద‌రూ బంగాళాదుంప‌ను ఇష్టంగా తింటారు. వీటితో మ‌సాలా కూర‌లు, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే బంగాళాదుంప‌ను ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బంగాళాదుంప‌ల‌ల్లో 97 కిలో క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. వీటిని … Read more

Pesara Ponganalu : పెస‌ల‌తో పొంగ‌నాల త‌యారీ ఇలా.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్ట‌రు..

Pesara Ponganalu : పెస‌ర్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, శ‌రీరాన్ని బ‌లంగా, ధృడంగా చేయ‌డంలో ఇలా అనేక రకాలుగా పెస‌ర్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. పెస‌ర్ల‌తో మ‌నం ఎక్కువ‌గా పెస‌ర దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మ‌నం ఈ పెసర్ల‌తో పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Chitti Muthyalu Rice Chicken Pulao : చిట్టి ముత్యాల రైస్‌తో చికెన్ పులావ్‌.. టేస్ట్ అదిరిపోతుందంతే..!

Chitti Muthyalu Rice Chicken Pulao : చికెన్ పులావ్.. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది చికెన్ పులావ్ ను ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ పులావ్ ను మనం బాస్మ‌తీ బియ్యం, సాధార‌ణ బియ్యంతో వండుతూ ఉంటాము. వీటితో పాటు చిట్టి ముత్యాల బియ్యంతో కూడా చికెన్ పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. చిట్టి ముత్యాల‌తో చేసే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో … Read more