Gobi Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌తో మ‌సాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Gobi Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీ ప్ల‌వ‌ర్ కూడా ఒక‌టి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాలీ ప్ల‌వ‌ర్ మ‌సాలా మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క్యాలీప్ల‌వ‌ర్ తో … Read more

Vamu Aaku : ఈ ఆకు నిజంగా వ‌జ్రంతో స‌మానం.. శ‌రీరంలోని ప్ర‌తి ర‌క్త‌పు బొట్టును ఫిల్ట‌ర్ చేస్తుంది..!

Vamu Aaku : వామాకు.. మ‌నం పెరట్లో, కుండీల్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఔష‌ధ మొక్క‌లల్లో ఇది కూడా ఒక‌టి. ఈ మొక్క ఆకులు వాము వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క‌ను చాలా సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. నేల‌లో, కుండీల్లో కూడా చాలా సుల‌భంగా పెరుగుతుంది. ముదిరిన ఆకులు తెంపే కొద్ది ఈ మొక్క‌కు కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. వామాకుతో ఎక్కువ‌గా బజ్జీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే కొంద‌రు దీనితో రోటి ప‌చ్చ‌డిని కూడా … Read more

Jonna Paratha : జొన్న పిండితో 10 నిమిషాల్లో ప‌రోటాల‌ను ఇలా వేడి వేడిగా చేయ‌వ‌చ్చు..!

Jonna Paratha : మ‌నం జొన్న పిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. జొన్న పిండితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. జొన్న‌పిండితో మ‌నం ఎక్కువ‌గా రోటీ, దోశ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రాటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయడం కూడా … Read more

Dry Rasgulla : చిన్న‌త‌నంలో చాలా మంది తిన్న స్వీట్ ఇది.. ఎంతో ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Dry Rasgulla : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి వంట‌కాల్లో డ్రై ర‌స‌గుల్లాలు కూడా ఒక‌టి. వీటినే నేతి మిఠాయిలు అని కూడా అంటారు. వీటిని చాలా మంది రుచి చూసే ఉంటారు. పైన క్రిస్పీగా లోప‌ల జ్యూసీగా ఉండే నేతి మిఠాయిల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ఈ నేతి మిఠాయిల‌ను ఇంట్లో ఎలా … Read more

Macadamia Nuts : రోజూ 4, 5 చాలు.. కొలెస్ట్రాల్‌, షుగ‌ర్‌, అధిక బ‌రువు అన్నీ త‌గ్గిపోతాయి..!

Macadamia Nuts : శ‌రీరం బ‌లంగా, ధృడంగా అవ్వాలంటే మ‌నం ఎక్కువ‌గా బ‌ల‌మైన ఆహారాలను తీసుకోవాలి. చాలా మంది బ‌ల‌మైన ఆహారం అన‌గానే మాంసం అని చెబుతూ ఉంటారు. కానీ మాంసం కంటే కూడా అనేక ర‌కాల బ‌ల‌మైన ఆహారాలు ఉంటాయి. మాంసం కంటే డ్రై ఫ్రూట్స్, డ్రై న‌ట్స్ ఎక్కువ బ‌ల‌మైన ఆహారాల‌ని నిపుణులు చెబుతున్నారు. డ్రై న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం మరింత బ‌లంగా త‌యార‌వుతుంద‌ని డ్రై న‌ట్స్ లో మెక‌డ‌మియా న‌ట్స్ … Read more

Aloo Gravy Curry : ఎప్పుడు చేసినా ఆలు క‌ర్రీ ఇలా గ్రేవీగా రావాలంటే.. ఇలా చేయండి..!

Aloo Gravy Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో వండే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంప‌ల‌ను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. త‌యారు చేయ‌డానికి కూడా ఎక్కువ‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. ఎక్కువ గ్రేవీ ఉండేలా రుచిగా, సుల‌భంగా ఈ ఆలూ బ‌ఠాణీ మ‌సాలా క‌ర్రీని ఎలా … Read more

Oats Almonds Dates Breakfast : ఓట్స్‌, బాదంప‌ప్పు, ఖ‌ర్జూర పండ్ల‌తో.. అత్యంత హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Oats Almonds Dates Breakfast : మ‌న ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. బరువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఓట్స్ తో చ‌క్క‌టి రుచిక‌ర‌మైన స్మూతీని త‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ స్మూతీని … Read more

Garlic : స్త్రీలు, పురుషులు.. వెల్లుల్లిని తిన‌డంలో ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

Garlic : వెల్లుల్లిని మ‌నం ఎప్ప‌టి నుంచో ఉపయోగిస్తున్నాం. దీన్ని రోజూ మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా వంట‌లు పూర్తి కావు. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను, రుచిని క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని కాస్త దంచి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో కూర‌ల‌కు చక్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. ఇలా వెల్లుల్లిని కూర‌ల్లో వేస్తే ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటారు. అయితే వాస్త‌వానికి వెల్లుల్లిని ప‌చ్చిగానే తినాల‌ని నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Beans Curry : బీన్స్ క‌ర్రీని కమ్మగా.. ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Beans Curry : బీన్స్.. మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన కూర‌గాయ‌ల్లో ఇవి కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువ‌గా ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వాటి త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే ఈ బీన్స్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బీన్స్ తో చేసే ఈ కూర చాలా రుచిగా, గ్రేవీతో ఉండ‌డంతో … Read more

Gongura Rice : గోంగూర‌తో ఇలా రైస్ చేసి పెడితే.. ఎవ‌రైనా స‌రే వ‌ద్ద‌న‌కుండా తింటారు..!

Gongura Rice : మ‌నం అన్నంతో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఈ రైస్ వెరైటీలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో గోంగూర రైస్ కూడా ఒక‌టి. గోంగూర‌తో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చ‌క్క‌గా ఉంటుంది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే ఈ గోంగూర రైస్ … Read more