Sweet Corn : స్వీట్ కార్న్ చేసే మ్యాజిక్ తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Sweet Corn : పూర్వం రోజుల్లో అయితే మొక్క‌జొన్న‌ల‌ను కేవ‌లం సీజ‌న్‌లోనే విక్ర‌యించేవారు. అందువ‌ల్ల ఏడాది పొడ‌వునా అవి ల‌భించేవి కావు. కానీ ఇప్పుడు మొక్క‌జొన్న‌లు మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా స్వీట్ కార్న్ మ‌న‌కు ఏడాది పొడ‌వునా ల‌భిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. దీన్ని అనేక ర‌కాల వంట‌ల్లో ఉప‌యోగిస్తారు కూడా. వీటితో ప‌లు వంట‌కాల‌ను చేయ‌వ‌చ్చు. స్వీట్ కార్న్‌ను ఉడ‌క‌బెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. … Read more

Hyderabadi Dum Ka Mutton : హైద‌రాబాదీ మ‌ట‌న్ గ్రేవీ.. ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!

Hyderabadi Dum Ka Mutton : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే మ‌ట‌న్ వెరైటీల‌లో ధ‌మ్ కా మ‌ట‌న్ కూడా ఒక‌టి. ఈ మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌టి మ‌ట‌న్ ముక్క‌ల‌తో తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఈ ద‌మ్ కా మ‌ట‌న్ ను మ‌నం అదే రుచితో ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ మ‌ట‌న్ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీకెండ్స్, స్పెష‌ల్ డేస్ … Read more

Chicken Vepudu : క్యాట‌రింగ్ స్టైల్‌లో చికెన్ వేపుడును ఇలా చేయండి.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..!

Chicken Vepudu : చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్కువ‌గా ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటూ ఉంటారు. ఈ చికెన్ వేపుడును ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా మ‌సాలా పొడి వేసి చేసే ఈ చికెన్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Ginger Oil For Hair : జుట్టు పెరుగుద‌ల‌లో దీనికి పోటీ అస‌లు ఏదీ లేదు.. ఒక్క‌సారి వాడితే చాలు..!

Ginger Oil For Hair : మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం, త‌ల‌లో దుర‌ద‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాలు క‌లిగిన ఆహారం తీసుకోక‌పోవ‌డం, వాత‌వ‌ర‌ణ కాలుష్యం, త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఇటువంటి స‌మ‌స్యలు త‌లెత్తుతాయి. ఇటువంటి జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో జింజ‌రాయిల్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అల్లం నుండి తీసిన ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు జుట్టు … Read more

Egg Fries : కోడిగుడ్ల‌తో ఈ స్నాక్స్ చేయండి.. నోట్లో నీళ్లూర‌తాయి..!

Egg Fries : మ‌నం కోడిగుడ్ల‌ను ఉడికించి తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Papaya Smoothie : బొప్పాయి పండుతో చ‌ల్ల చ‌ల్ల‌ని స్మూతీ.. ఇలా చేసుకుని తాగితే వేడి మొత్తం పోతుంది..!

Papaya Smoothie : బొప్పాయి పండు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. బొప్పాయి పండును చాలా మంది ఇష్టంగా తింటారు. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బొప్పాయి పండు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ బొప్పాయి పండుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే స్మూతీని కూడా త‌యారు … Read more

Stomach Worms : పొట్ట‌లోని పాములు, పురుగుల‌ను సుల‌భంగా బ‌య‌ట‌కు తెచ్చే టెక్నిక్‌.. ఇలా చేయాలి..!

Stomach Worms : నులి పురుగులు.. మ‌న‌ల్ని వేధించే స‌మ‌స్య‌ల్లో ఇవి కూడా ఒక‌టి. ఎక్కువ‌గా పిల్ల‌ల్లో వీటిని మ‌నం చూస్తూ ఉంటాము. ఇవి మ‌న ప్రేగుల్లో నివాసం ఉండడం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. పొట్ట‌లో నులిపురుగులు ఉండ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి వ‌స్తుంది. అలాగే క‌డుపులో అసౌక‌ర్యంగా ఉండ‌డం, తిన్న ఆహారం వంటికి ప‌ట్ట‌క‌పోవ‌డం, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. శరీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా … Read more

Dragon Fruit Milkshake : డ్రాగ‌న్ ఫ్రూట్‌తో ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Dragon Fruit Milkshake : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో డ్రాగ‌న్ ఫ్రూట్ కూడా ఒక‌టి. డ్రాగ‌న్ ఫ్రూట్ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. ఈ పండును తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఇలా అనేక రకాలుగా డ్రాగ‌న్ ఫ్రూట్ మ‌న‌కు సహాయ‌ప‌డుతుంది. ఈ పండుతో మ‌నం వేస‌వి నుండి ఉప‌శ‌మ‌నాన్ని అందించేలా అలాగే … Read more

Musk Melon Laddu : త‌ర్బూజ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Musk Melon Laddu : క‌ర్బూజ‌.. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. క‌ర్బూజను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, శ‌రీరానికి చ‌లువ చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక రకాలుగా క‌ర్బూజ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. దీనితో ఎక్కువ‌గా జ్యూస్, మిల్క్ షేక్స్, స‌లాడ్స్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా క‌ర్బూజ‌తో మ‌నం ఎంతో రుచిగా … Read more

Liver Failure Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే.. 70 శాతం వ‌ర‌కు లివ‌ర్ పాడైపోయిన‌ట్లే..!

Liver Failure Symptoms : మ‌న శ‌రీరం లోప‌లి భాగంలో ఉండే అవ‌య‌వాల్లో లివ‌ర్ అతిపెద్ద అవ‌య‌వం. ఇది రోజూ నిరంత‌రాయంగా అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌డం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం, శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డం, వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం, పోష‌కాల‌ను శోషించుకోవ‌డం.. వంటి అనేక ప‌నులు చేస్తుంది. అయితే చాలా మంది పాటిస్తున్న అస్త‌వ్య‌స్త‌మైన అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్ల లివ‌ర్ డ్యామేజ్ అవుతోంది. లివ‌ర్ వ్యాధులు అధికంగా వ‌స్తున్నాయి. మ‌ద్యం విప‌రీతంగా … Read more