Saggubiyyam Punugulu : స‌గ్గుబియ్యంతో ఎంతో టేస్టీగా ఉండే పునుగులు.. త‌యారీ ఇలా..!

Saggubiyyam Punugulu : స‌గ్గుబియ్యం.. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. స‌గ్గుబియ్ంయ‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. స‌గ్గుబియ్యంతో ఎక్కువ‌గా మ‌నం తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం తీపి వంట‌కాలే కాకుండా ఈ స‌గ్గుబియ్యంతో మ‌నం స్నాక్స్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా స‌గ్గుబియ్యంతో చేసే ఈ స్నాక్స్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. స‌గ్గుబియ్యం ఉంటే … Read more

Drumsticks Masala Curry : మున‌గ‌కాయ‌ల‌తో ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

Drumsticks Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఎన్నో పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను మున‌క్కాయ‌లు క‌లిగి ఉన్నాయి. మున‌క్కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మున‌క్కాయ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రికి న‌చ్చేలా ఈ … Read more

Heart Attack : జీవితంలో హార్ట్ ఎటాక్ అస‌లు రావ‌ద్దు అనుకుంటే.. ఇలా చేయండి..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో గుండె జ‌బ్బులు అనేవి కామ‌న్ అయిపోయాయి. ఒక‌ప్పుడు వృద్ధుల‌కే గుండె పోటు వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం 20 ఏళ్లు నిండిన వారికి కూడా గుండె పోటు వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. మితిమీరిన వ్యాయామం చేయ‌డంతోపాటు అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్‌ల బాధితులు పెరిగిపోతున్నారు. అయితే గుండె పోటు వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం క‌న్నా అది రాక ముందే కొన్ని ర‌కాల సూచ‌న‌లు పాటిస్తే దాంతో … Read more

Andhra Style Mutton Liver Fry : ఆంధ్రా స్టైల్‌లో మ‌ట‌న్ లివ‌ర్ వేపుడును ఇలా చేసుకోండి.. ఎంతో బాగుంటుంది..!

Andhra Style Mutton Liver Fry : మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే నాన్ వెజ్ వంట‌కాల్లో మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. చాలా మంది మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రైను ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే దీనిని కేవ‌లం 20 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు … Read more

Ravva Aloo Puri : ఎప్పుడూ తినే పూరీల‌ను కాకుండా.. ఇలా కొత్త‌గా చేసుకోండి.. రుచి అదిరిపోతుంది..!

Ravva Aloo Puri : మ‌నం అల్పాహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఏ కూర‌తో తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు టిఫిన్ సెంట‌ర్ల‌లో కూడా ఇవి ల‌భిస్తూ ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా మ‌నం గోధుమ‌పిండితో త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ గోధుమ‌పిండితో చేసే ఈ పూరీల‌ను మ‌నం మ‌రింత రుచిగా ర‌వ్వ‌, బంగాళాదుంప‌లు వేసి కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Carrots Vs Carrot Juice : క్యారెట్ల‌ను ప‌చ్చిగా తినాలా.. జ్యూస్‌లా తాగాలా.. ఏది బెట‌ర్‌..?

Carrots Vs Carrot Juice : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయల్లో క్యారెట్లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది నేరుగా ప‌చ్చిగానే తింటుంటారు. ఇవి ఇత‌ర దుంప‌ల మాదిరిగా కాదు. కాస్త తియ్య‌గా ఉంటాయి. క‌నుక వీటిని ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. ఇక క్యారెట్ల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. వీటితో ప‌చ్చ‌డి, పులావ్‌, మ‌సాలా క‌ర్రీ, బిర్యానీ, హ‌ల్వా వంటి వెరైటీ వంట‌కాల‌ను చేసుకోవ‌చ్చు. అయితే క్యారెట్ల‌ను తిన‌డంలో చాలా … Read more

Poha Fingers : అటుకుల‌తో ఫింగర్స్ ఇలా చేస్తే చాలు.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Poha Fingers : మ‌నం అటుకుల‌తో ర‌కర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో త‌యారు చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్స్ వెరైటీల‌లో పోహ ఫింగ‌ర్స్ కూడా ఒక‌టి. ఇవి పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అటుకుల‌తో రుచిగా, క్రిస్పీగా ఉండే పోహ ఫింగ‌ర్స్ ను ఎలా … Read more

Nimmakaya Karam : పాత ప‌ద్ధ‌తిలో చేసే నిమ్మ‌కాయ కారం.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా తిన‌వ‌చ్చు..!

Nimmakaya Karam : నిమ్మ‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా నిమ్మ‌కాయ‌లు మ‌న స‌హాయ‌ప‌డ‌తాయి. నిమ్మ‌రసాన్ని వంట‌లు, జ్యూస్, ష‌ర్బ‌త్ వంటి వాటి త‌యారీలో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే ఈ నిమ్మ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉడే కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నిమ్మ‌కాయ కారం చాలా రుచిగా ఉంటుంది. పాత కాలంలో … Read more

Walking In Nature : రోజూ 30 నిమిషాల పాటు ప్ర‌కృతిలో న‌డ‌వ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Walking In Nature : మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా చ‌క్క‌గా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. శారీర‌క ఆరోగ్యం బాగుండాలని మేలు చేసే ర‌క‌ర‌కాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ మాన‌సిక ఆరోగ్యం బాగుండ‌డానికి ఎవ‌రు ఎటువంటి ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌డం లేదు. నేటి త‌రుణంలో ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధప‌డే వారు ఎక్కువవుతున్నారు. చ‌దువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇలా ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో … Read more

Ullikaram Chukka Kura : ఉల్లికారం చుక్కకూర.. అన్నం, చపాతీల‌లోకి అద్భుతంగా ఉంటుంది..!

Ullikaram Chukka Kura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో చుక్క‌కూర కూడా ఒక‌టి. చుక్క‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని వండుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. చుక్క‌కూర‌తో మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఉల్లికారం వేసి ఈ చుక్క కూర‌ను మ‌రింత రుచిగా సుల‌భంగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లికారం చుక్క కూర … Read more