Palakura Chicken : పాలకూర చికెన్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేయండి.. బాగుంటుంది..!
Palakura Chicken : చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రతిసారీ ఒకే రకంగా తయారు చేసుకొని తినడంతో బోర్ కొడుతుంది. అలాంటప్పుడే కొద్దిగా వెరైటీగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తయారు చేయడం కూడా సులభమే. పాలకూర చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు.. చికెన్ – 300 గ్రాములు, పాలకూర … Read more









