Bananas : అర‌టి పండ్ల‌ను ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దో తెలుసా..?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాటితో మ‌న‌కు ప‌లు కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అయితే అర‌టి పండు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అయిన‌ప్ప‌టికీ అంద‌రూ దాన్ని తిన‌కూడ‌దు. కేవ‌లం కొంత మంది మాత్ర‌మే తినాలి. ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. దాన్ని ఆహారం నుంచి తొల‌గించాలి. మ‌రి ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి … Read more

Potlakaya Palu Kura : పొట్ల‌కాయ అంటే ఇష్టం లేదా.. ఇలా చేయండి.. మొత్తం తినేస్తారు..!

Potlakaya Palu Kura : పొట్ల‌కాయ‌ల‌ను తినేందుకు స‌హ‌జంగానే ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. పొట్ల‌కాయ‌ల‌ను స‌రిగ్గా వండాలే కానీ వీటిని ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. పొట్ల‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. క‌నుక వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక పొట్ల‌కాయ‌ల‌ను ఉప‌యోగించి కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ల‌కాయ పాలు కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పొట్ల‌కాయ – 1, … Read more

Onion In Underarms : చంక‌లో ఉల్లిపాయ‌లు పెట్టుకుంటే జ్వ‌రం ఎందుకు వ‌స్తుంది..?

Onion In Underarms : చాలా సినిమాల్లో, క‌థ‌ల్లో.. చంక‌లో ఉల్లిపాయ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌ జ్వ‌రం రావ‌డం అనే విష‌యాన్ని గ‌మ‌నించే ఉంటారు. అస‌లు ఎందుకిలా జ‌రుగుతుంద‌ని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది. అస‌లు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజ‌మెంత‌..? దీనికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం. ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా.. చంకలో మృదువుగా ఉండే … Read more

Badam Puri : ఈ స్వీట్ గురించి తెలుసా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Badam Puri : దక్షిణాది రాష్ట్రాలలో బాదంపూరి తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ బాదంపూరి తినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ బాదంపూరినీ పండుగ సమయాలలో ఒక ప్రత్యేక వంటకంగా తయారు చేస్తారు. ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉండే బాదంపూరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాదంపూరీ త‌యారీకి కావలసిన పదార్థాలు.. మైదాపిండి – రెండు కప్పులు, రవ్వ – మూడు టీస్పూన్లు, … Read more

Touching Feet : మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?

Touching Feet : గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం … Read more

Detox Water : ఒక్క గ్లాస్ చాలు.. శ‌రీరం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Detox Water : మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరంలో వ్య‌ర్థ ప‌దార్థాలు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. మూత్ర‌పిండాల్లో రాళ్లు, కీళ్ల నొప్పులు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు శ‌రీరంలో మ‌లినాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల త‌లెత్తుతాయి. క‌నుక శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను తొల‌గించుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌నకు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో డిటాక్స్ వాట‌ర్ … Read more

Tomato Pepper Soup : ట‌మాటాలు, మిరియాల‌తో ఎంతో రుచిగా ఉండే హెల్తీ సూప్.. త‌యారీ ఇలా..!

Tomato Pepper Soup : వాతావ‌ర‌ణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ‌రికి తెలియ‌డం లేదు. వాత‌వ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తున్నాయి. ఉన్న‌ట్టుండి వ‌ర్షం ప‌డుతుంది. దీంతో వాతావ‌ర‌ణ‌ మార్పుల కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరానికి వెచ్చ‌ద‌నాన్ని అందంచ‌డంతో పాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే వాటిని తీసుకోవాలి. శ‌రీరానికి వెచ్చ‌ద‌నాన్ని అందించ‌డంలో సూప్ చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ట‌మాట … Read more

Cauliflower Paratha : కాలిఫ్ల‌వ‌ర్‌తోనూ ఎంతో రుచిగా ఉండే ప‌రాటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Cauliflower Paratha : మ‌నం ఉద‌యం అల్పాహారంగా త‌యారు చేసే ప‌దార్థాల‌లో ప‌రాటాలు కూడా ఒక‌టి. ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గినట్టు వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. వివిధ ర‌కాల ప‌రాటా వెరైటీల‌లో క్యాలీప్ల‌వ‌ర్ ప‌రాటా కూడా ఒక‌టి. ఈ ప‌రాటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే … Read more

Meal Maker : మీల్ మేక‌ర్ ను దేనితో త‌యారు చేస్తారు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విషయం..!

Meal Maker : మీల్ మేక‌ర్.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాలు త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే మ‌న‌లో చాలా మందికి మీల్ మేక‌ర్ ల‌ను ఆహారంగా తీసుకోవాలా వ‌ద్దా అని సందేహిస్తూ ఉంటారు. కొంద‌రు వీటిని నాన్ వెజ్ గా భావిస్తూ ఉంటారు. అస‌లు మీల్ మేక‌ర్ లను తినాలా వ‌ద్దా.. వీటిని ఎలా త‌యారు చేస్తారు. వీటిని తిన‌డం … Read more

Oats Khichdi : ఓట్స్‌ను తిన‌లేరా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Oats Khichdi : మ‌నం ఓట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్, ఫైబ‌ర్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్రయోజనాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ఓట్స్ ను పాల‌ల్లో వేసి తీసుకోవ‌డంతో పాటు దీనితో ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఓట్స్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఓట్స్ కిచిడీ కూడా … Read more