Venna Undalu : బియ్యంపిండితో స్వీట్.. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతుంది.. పాతకాలంనాటి స్వీట్ ఇది..
Venna Undalu : బియ్యం పిండితో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోదగిన తీపి వంటకాల్లో వెన్నుండలు కూడా ఒకటి. పాతకాలపు వంటకమైన ఈ వెన్నుండలు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వెన్నుండలను తయారు చేయడం కూడా చాలా తేలిక. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా గుల్లగుల్లగా ఉండే వెన్నుండలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నుండల తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం … Read more









