Alasandala Kura : క‌మ్మ‌నైన అల‌సంద‌ల కూర‌.. అన్నం, చ‌పాతీ.. ఎందులోకి అయినా స‌రే సూప‌ర్‌గా ఉంటుంది..!

Alasandala Kura : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ప‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి. అల‌సంద‌ల‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అన్నీ ల‌భిస్తాయి. అల‌సంద‌ల‌తో గారెలు, గుగ్గిళ్లే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల శరీరానికి బ‌లం చేకూరుతుంది. అల‌సంద‌ల‌తో రుచిగా, క‌మ్మ‌గా … Read more

Drinking Water : ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే నీళ్ల‌ను తాగితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Drinking Water : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం నిద్ర‌లేవ‌గానే టీ, కాఫీల‌ను తాగే అల‌వాటు ఉంటుంది. కొంద‌రైతే బెడ్ కాఫీల‌నే తాగేస్తూ ఉంటారు. అయితే ఇలా ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ప‌ర‌గ‌డుపున టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో న‌ష్టం చేకూరుతుంది. మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అయితే టీ, కాఫీల‌కు బ‌దులుగా మ‌నం ఉద‌యం ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య … Read more

Kaju Chicken Pakoda : హోట‌ల్స్‌లో ల‌భించే కాజు చికెన్ ప‌కోడీ.. ఇంట్లోనూ ఇలా చేసుకోవ‌చ్చు..!

Kaju Chicken Pakoda : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో కాజు చికెన్ ప‌కోడి కూడా ఒక‌టి. చికెన్ ప‌కోడి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భిస్తూ ఉంటుంది. ఈ కాజు చికెన్ ప‌కోడీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రాజ‌మండ్రి స్పెష‌ల్ అయిన ఈ కాజు చికెన్ ప‌కోడిని ఎలా … Read more

Belly Fat Drink : 10 రోజుల్లో మీ పొట్ట తగ్గడం ఖాయం.. ఇలా చేయాలి..!

Belly Fat Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా.. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక బ‌రువు కార‌ణంగా అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతూ ఉంటాయి. … Read more

Veg Salad : వెజ్ స‌లాడ్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Veg Salad : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల ఆహార నియ‌మాల‌ను పాటిస్తూ ఉంటారు. రుచి లేని ఆహారాన్ని ఇష్టం లేక‌పోయినా తింటూ ఉంటారు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు నోటికి రుచిగా అలాగే బ‌రువు త‌గ్గడానికి స‌హాయ‌ప‌డేలా ఇంట్లోనే వెజ్ స‌లాడ్ ను త‌యారు చేసుకుని త‌యారు … Read more

Sorakaya Pachi Mirchi Pachadi : సొర‌కాయ‌తో ఇలా ప‌చ్చ‌డిని చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తింటే విడిచిపెట్ట‌రు..!

Sorakaya Pachi Mirchi Pachadi : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. సొర‌కాయ‌ల‌తో కూర‌ల‌తో పాటు మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. సొర‌కాయ‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. రుచిగా, క‌మ్మ‌గా ఉండే సొర‌కాయ ప‌చ్చ‌డిని ఎలా … Read more

Mulberry : ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ పండ్ల‌ను త‌ప్ప‌క తినండి.. లాభాలు తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..!

Mulberry : వేస‌వి కాలం రానే వ‌చ్చింది. ఎండ నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఎండ వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. దీని వ‌ల్ల శ‌రీరం శ‌రీరం నీటితో పాటు పోష‌కాల‌ను కూడా కోల్పోతుంది. క‌నుక శ‌రీరానికి నీటిని మ‌రియు పోష‌కాల‌ను అందించాలి. నీటిని తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. అలాగే ఎండ వ‌ల్ల శ‌రీరం … Read more

Meal Maker Curry : మీల్ మేక‌ర్‌ల‌ను ఇలా చేస్తే.. చికెన్‌, మ‌ట‌న్ కూడా ప‌నికిరావు..!

Meal Maker Curry : మీల్ మేకర్ ల‌లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మీల్ మేక‌ర్ ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కింద చెప్పినా విధంగా చేసే మీల్ మేక‌ర్ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. … Read more

Vitamin D Deficiency : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లే..!

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎముక‌లను, దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఫ్లూ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, టైప్ 1 డ‌యాబెటిస్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, క్యాన్స‌ర్ అవ‌కాశాల‌ను త‌గ్గించ‌డంలో, ఒత్తిడిని మ‌రియు ఆందోళ‌న‌ను దూరం చేయ‌డంలో, శ‌రీరం పోష‌కాల‌ను చ‌క్క‌గా గ్ర‌హించేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఎండ‌లో కూర్చోవ‌డం … Read more

Instant Badam Mix : ఎప్పుడు తాగాల‌నిపిస్తే అప్పుడు.. బాదం పాల‌ను జ‌స్ట్ ఇలా 5 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Instant Badam Mix : బాదంప‌ప్పు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది ఒక‌టి. బాదం ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంప‌ప్పులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బాదంపప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డంతో పాటు దీనితో మ‌నం బాదం మిల్క్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బాదం మిల్క్ చాలా రుచిగా ఉంటుంది. చాలా … Read more