Digestion : ఇలా చేస్తే చాలు.. అంతులేని జీర్ణశక్తి.. రాళ్లను అయినా సరే జీర్ణించుకోగలరు..!
Digestion : మన శరీర ఆరోగ్యం మన జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటేనే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు మన శరీరానికి చక్కగా అందవు. దీంతో మన శరీరంలో పోషకాహార లోపం తలెత్తుతుంది. పోషకాలు లోపించడం వల్ల ఆ ప్రభావం మన చర్మం, జుట్టు, కళ్లు, మెదడు వంటి ఇతర అవయవాలపై కూడా పడుతుంది. కనుక … Read more









