Dark Armpits : ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. ఎంతటి నల్లని చంకలు అయినా సరే తెల్లగా మారుతాయి..!
Dark Armpits : మనలో చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నప్పటికి చంక భాగంలో చర్మం నల్లగా ఉంటుంది. చంక భాగంలో మృతకణాలు పేరుకుపోవడం, ఆభాగంలో సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోవడం, అలాగే చంక భాగంలో ఎక్కువగా వ్యాక్సింగ్, రేజర్స్ వంటి వాటిని ఉపయోగించడం, అలాగే రసాయనాలు కలిగిన డియోడ్రెంట్ లను వాడడం వంటి వివిధ కారణాల చేత ఆ భాగంలో చర్మం నల్లగా మారుతుంది. చంక భాగంలో చర్మం నల్లగా మారడం … Read more









