Liver : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

Liver : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో కాలేయం నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటుంది. అలాగే కాలేయం అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తీసుకున్న ఆహారంలో ఉండే పురుగుమందుల‌ను విచ్ఛిన్నం చేయ‌డంలో, మ‌నం వాడే మందుల్లో ఉండే ర‌సాయ‌నాల‌ను విచ్చినం చేయ‌డంలో, పోష‌కాల‌ను నిల్వ చేయ‌డంలో, మ‌నం తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేయ‌డంలో, శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎంజైమ్ ల‌ను … Read more

Hotel Style Sambar : ఇలా చేస్తే హోట‌ల్స్ లాంటి సాంబార్ రెడీ అవుతుంది.. రుచి అమోఘంగా ఉంటుంది..!

Hotel Style Sambar : మ‌నకు టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో, బండ్ల మీద అల్పాహారాల‌ను తిన‌డానికి చ‌ట్నీల‌తో పాటు సాంబార్ ను కూడా ఇస్తూ ఉంటారు. అల్ఫాహారాల‌ను తిన‌డానికి ఇచ్చే ఈ సాంబార్ చాలా రుచిగా, చిక్క‌గా, ఘుమ‌ఘుమ‌లాడుతూ ఉంటుంది. అచ్చం టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే విధంగా చిక్క‌గా, రుచిగా ఉండే ఈ సాంబార్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. టిఫిన్ సాంబార్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే … Read more

Green Chilli : ప‌చ్చి మిర్చిని తిన‌డం లేదా.. వీటిని తింటే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

Green Chilli : ప‌చ్చిమిర్చి… ఇది తెలియ‌ని వారుండ‌రు. మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో విరివిరిగా ఈ ప‌చ్చిమిర్చిని ఉప‌యోగిస్తూ ఉంటాం. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే రోటి ప‌చ్చ‌ళ్ల‌ల్లో, చ‌ట్నీల త‌యారీలో వీటిని వాడుతూ ఉంటాం. కొంద‌రు మ‌జ్జిగ‌తో కూడా ప‌చ్చిమిర్చిని తింటూ ఉంటారు. అయితే కారంగా ఉండే శ‌రీరానికి హానిని క‌లిగిస్తాయ‌ని చాలా మంది వీటిని త‌క్కువ‌గా వాడ‌తారు. అయితే కారంగా ఉండే అన్ని ప‌దార్థాలు శ‌రీరానికి హానిని క‌లిగించ‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇత‌ర ఆహార … Read more

Minapa Pappu Annam : మిగిలిపోయిన అన్నంతో ఇలా ఎంతో టేస్టీగా మిన‌ప ప‌ప్పు అన్నం చేయ‌వ‌చ్చు..!

Minapa Pappu Annam : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంగా అన్నాన్ని తింటూ ఉంటాం. కూర‌ల‌తో తిన‌డంతో పాటు అన్నంతో మ‌నం వివిధ ర‌కాల రైస్ డిషెస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో మ‌నం సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోగ‌లిగిన రైస్ డిషెస్ ల్లో మిన‌ప‌ప్పు అన్నం కూడా ఒక‌టి. ఇది ఒక పాత‌కాల‌పు వంట‌కం. మిన‌ప‌ప్పుతో చేసే ఈ అన్నం చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల్లోకి కూడా ఈ అన్నం చ‌క్క‌గా … Read more

Carom Seeds Water : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక్క గ్లాస్ చాలు.. అధిక బ‌రువు త‌గ్గుతారు.. షుగ‌ర్‌, జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Carom Seeds Water : మ‌న ఇంట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో వాము ఒక‌టి. ఇది ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. ఎంతో కాలంగా వామును మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. వాము చ‌క్క‌టి వాస‌న‌ను, ఘాటు రుచిని క‌లిగి ఉంటుంది. వాములో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో దీనిని ఔష‌ధంగా ఉపయోగిస్తున్నారు. వాత‌, పిత దోషాల‌ను న‌యం చేయ‌డంలో వాము మ‌న‌కు ఎంతో ఉప‌యోగప‌డుతుంది. … Read more

Kunda Biryani : కుండ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Kunda Biryani : చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బిర్యానీ ఒక‌టి. బిర్యానీ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ బిర్యానీల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో కుండ బిర్యానీ కూడా ఒక‌టి. కుండ‌లో చేసే ఈ బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు రెస్టారెంట్ ల‌ల్లో కుండ బిర్యానీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అచ్చం అదే రుచితో ఈ కుండ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా … Read more

Raisins With Milk : పాలలో వీటిని వేసి మ‌రిగించి తాగండి.. కీళ్ల నొప్పులు ఉండ‌వు..!

Raisins With Milk : నీర‌సం, బ‌ల‌హీన‌త‌, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇలా ఏదో ఒక స‌మ‌స్య‌తో ప్ర‌తి ఒక్క‌రు బాధ‌ప‌డుతూ ఉన్నారు. వృద్ధాప్యంలో రావాల్సిన అనారోగ్య స‌మస్య‌ల‌న్నీ నేటి త‌రుణంలో ముందుగానే వ‌చ్చేస్తున్నాయి. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కారణం పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డ‌మే. జంఖ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు అల‌వాటు ప‌డిన నేటి త‌రుణం వారు పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డ‌మే మానేసారు. దీంతో అనేక ర‌కాల అనారోగ్య … Read more

Bendakaya Pachadi : బెండ‌కాయ ప‌చ్చ‌డి.. అన్నంలో నెయ్యితో తింటే ఎంతో బాగుంటుంది.. ఇలా చేయాలి..!

Bendakaya Pachadi : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. బెండకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బెండకాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, కూర‌లు, పులుసు వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. కానీ వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు … Read more

Strong Hair : వారానికి ఒక‌సారి ఇలా చేస్తే చాలు.. జుట్టు బ‌లంగా త‌యార‌వుతుంది..!

Strong Hair : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నేటి త‌రుణంలో అంద‌రూ జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన త‌రువాత జుట్టు తెల్ల‌బ‌డేది కానీ ప్ర‌స్తుత కాలంలో యువ‌త‌లో కూడా జుట్టు తెల్ల‌బ‌డ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే జుట్టు చిట్ల‌డం, జుట్టు నిర్జీవంగా మార‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు తెల‌గిపోవ‌డం, చుండ్రు వంటి వివిధ ర‌కాల జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను, … Read more

Dondakaya Perugu Pachadi : దొండ‌కాయ పెరుగు ప‌చ్చ‌డి.. 10 నిమిషాల్లో చేయ‌వ‌చ్చు.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dondakaya Perugu Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా త‌ప్ప‌కుండా మ‌నం ఆహారంగా తీసుకోవాలి. దొండ‌కాయ‌ల్లో కూడా అనేక పోష‌కాలు ఉన్నాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో వేపుడు, కూర‌లె కాకుండా మ‌నం ఎంతో రుచిగా ఉండే పెరుగు ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ పెరుగు ప‌చ్చ‌డి … Read more