Vitamin E Oil For Face : అద్భుత‌మైన అందం మీ సొంతం కావాలంటే.. దీన్ని వాడాలి..!

Vitamin E Oil For Face : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ ఇ కూడా ఒక‌టి. శ‌రీరంలో అవ‌య‌వాల ప‌నితీరుకు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో ఇది ఒక‌టి. విట‌మిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ప‌ని చేస్తుంది. మ‌న‌కు కూర‌గాయ‌లు, తృణ ధాన్యాలు, మాంసం, గుడ్లు, పండ్లు వంటి ఆహ‌రాల‌లో విట‌మిన్ ఇ ఉంటుంది. వీటితో పాటు విట‌మిన్ ఇ క్యాప్సుల్స్ కూడా మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో ల‌భిస్తాయి. సహ‌జ సిద్దంగా ల‌భించే … Read more

Banana Chips : బ‌నానా చిప్స్‌ను ఇలా చేయాలి.. షాపుల్లో ఇచ్చే విధంగా వ‌స్తాయి..!

Banana Chips : ప‌చ్చి అర‌టి కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పండిన అరటికాయ‌ల వ‌లె ఇవి కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ప‌చ్చి అరిటికాయ‌ల‌తో మ‌నం చేసుకోద‌గిన వాటిల్లో చిప్స్ కూడా ఒక‌టి. అర‌టి కాయ చిప్స్ ను ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఈ చిప్స్ చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ … Read more

Fenugreek Seeds Water For Hair : ఈ నీళ్ల‌ను జుట్టుకు రాస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Fenugreek Seeds Water For Hair : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. వీటిని వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. మెంతుల్లో ఔష‌ధ గుణాలు, ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కేవ‌లం మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డ‌మే కాకుండా మ‌న జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా మెంతులు మ‌న‌కు ఎంత‌గానో … Read more

Mutton Fry : మ‌ట‌న్ ఫ్రై ని ఇలా చేస్తే.. ఎంతో బాగుంటుంది.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

Mutton Fry : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ల‌ను, ఇత‌ర పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో మ‌ట‌న్ ఒక‌టి. మాంసాహార ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ తో మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌ట‌న్ ఫ్రై ఒక‌టి. మ‌ట‌న్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంట‌రాని వారు, మొదటిసారి చేసే వారు ఇలా ఎవ‌రైనా … Read more

W Sitting Position : మీ చిన్నారులు ఇలా కూర్చుంటున్నారా..? అయితే వారిని అలా చేయనివ్వకండి.. ఎందుకంటే..?

W Sitting Position : చిన్నారులు ఆడుకుంటున్న‌ప్పుడు లేదా చ‌దువుకుంటున్న‌ప్పుడు నేల‌పై కూర్చోవ‌డం స‌హ‌జం. అయితే కుర్చీలో కూర్చుంటే ఏం కాదు. కానీ నేల‌పై కూర్చున్న‌ప్పుడు మాత్రం ఏ భంగిమ‌లో అంటే ఆ భంగిమ‌లో కూర్చోరాదు. ముఖ్యంగా కింద చూపించిన విధంగా డ‌బ్ల్యూ సిట్టింగ్ భంగిమ‌లో చిన్నారులు కూర్చుంటే అది ప్ర‌మాదం. ఇది అనేక అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ భంగిమ‌లో చిన్నారులు కూర్చోవ‌డం వల్ల వారికి భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు … Read more

Potato Rice : ఆలు రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా త‌యారు చేయాలి..!

Potato Rice : బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. వీటితో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, పులుసు, కూర‌లు, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల‌ల్లోకి ఈ … Read more

Hair Growth Tip : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth Tip : ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం, తెగిపోవ‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుస్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. అదే విధంగా ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం ప‌ట్టదు. ఎక్కువ‌గా ఖ‌ర్చు కూడా అవ్వ‌దు. మ‌న జుట్టును అందంగా, … Read more

Tawa Chicken Fry : త‌వా చికెన్ ఫ్రై.. ఇలా చేశారంటే రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది.. టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

Tawa Chicken Fry : మ‌న‌లో చాలా మంది చికెన్ తో చేసిన వంట‌కాల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌నకు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వంట‌కాల్లో త‌వా చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. పెనం మీద వేసి వేయించి చేసే ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇది తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ కు వెళ్లే ప‌ని … Read more

Phone Early Morning : ఉదయం నిద్ర లేచిన వెంట‌నే ఫోన్‌ను చూస్తున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఇక‌పై అలా చేయ‌రు..!

Phone Early Morning : ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ల‌వినియోగం రోజురోజుకు ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ వీటిని ఉప‌యోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారు ఈ రోజుల్లో ఉండ‌ర‌టే అది అతిశ‌యోక్తి కాదు. చాలా మంది ఒక‌టి కంటే ఎక్కువ ఫోన్ ల‌నే ఉప‌యోగిస్తున్నారు. సోష‌ల్ మీడియా, మూవీస్, గేమ్స్ అంటూ స‌గానికి పైగా స‌మ‌యాన్ని సెల్ ఫోన్ ల‌ల్లోనే గ‌డిపేస్తున్నారు. చాలా మంది వారివారి రోజును సెల్ ఫోన్ చూడ‌డంతోనే … Read more

Mamidikaya Pachadi : మామిడికాయ ప‌చ్చ‌డిని ఇలా చేసి తినండి.. అన్నం, టిఫిన్స్ లోకి బాగుంటుంది..!

Mamidikaya Pachadi : మామిడికాయ‌ల సీజ‌న్ రానే వ‌స్తుంది. మామిడికాయ‌లు మార్కెట్ లోకి వ‌చ్చి రాగానే వాటితో చాలా మంది ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటారు. మామిడికాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వీటితో మ‌నం నిల్వ ప‌చ్చ‌డే కాకుండా అప్ప‌టిక‌ప్పుడు తినేలా రోటి ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మామిడికాయ‌తో చేసే రోటి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. లొట్ట‌లేసుకుంటూ తినేలా ఉండే మామిడికాయ రోటి ప‌చ్చ‌డిని … Read more