Flax Seeds Gel For Hair : వీటిని రాస్తే చాలు.. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.. జుట్టు వ‌ద్దన్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..

Flax Seeds Gel For Hair : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య కూడా ఒక‌టి. జుట్టు దువ్విన‌ప్పుడు, త‌ల‌స్నానం చేసిన‌ప్పుడు విప‌రీతంగా జుట్టు రాలిపోయి ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. జుట్టు కుదుళ్ల‌కు త‌గిన‌న్ని పోష‌కాలు అంద‌క‌పోవ‌డం, ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి అనేక కార‌ణాల చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది. స‌హ‌జ సిద్దంగా … Read more

Palakura Fry : పాల‌కూర‌ను ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేసి చూడండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Palakura Fry : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పాల‌కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌తో మ‌నం రక‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాల‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ ఫ్రైను … Read more

Dondakaya Fry : దొండ‌కాయ‌ల‌తో ఫ్రైని ఇలా చేస్తే.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Dondakaya Fry : మ‌నం దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. దొండ‌కాయ‌ల‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై ఒక‌టి. దొండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కింద చెప్పిన విధంగా చేసిన … Read more

Kidneys : జీవిత కాలంపాటు మీ కిడ్నీలు క్లీన్‌గా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Kidneys : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌యవాల్లో మూత్ర‌పిండాలు ఒక‌టి. యూరిన్ ను త‌యారు చేయ‌డంలో, ర‌క్తాన్ని శుద్ది చేయ‌డంలో, శ‌రీరంలో వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర‌పిండాలు కీల‌క పాత్ర పోషిస్తాయి. చాలా మంది మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తారు. మూత్ర‌పిండాలు దెబ్బ‌తిన్న‌ప్పుడే వాటి విలువ మ‌న‌కు తెలుస్తుంది. మ‌న శ‌రీర జీవ‌క్రియ‌ల్లో మూత్ర‌పిండాలు ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తాయి. వీటి ఆరోగ్యాన్ని ప‌ర‌ర‌క్షించుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో మూత్ర‌పిండాలు నిర్వ‌ర్తించే విధుల గురించి … Read more

Carrot Karam : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు క్యారెట్లతో ఇలా చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..

Carrot Karam : విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో క్యారెట్ ఒక‌టి. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న శ‌రీరానికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో క్యారెట్ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. క్యారెట్ ను వివిధ ర‌కాల వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యారెట్ కారం చాలా రుచిగా … Read more

Chicken Strips : ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ స్ట్రైప్స్‌.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌తాయి..

Chicken Strips : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ కూడా ఒక‌టి. చికెన్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో వేపుడు, కూర‌, పులావ్‌, బిర్యానీ.. ఇలా ఏది చేసినా స‌రే.. ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే చికెన్‌తో మ‌నం స్నాక్స్‌ను కూడా చేసుకోవ‌చ్చు. వాటిల్లో చికెన్ స్ట్రైప్స్ కూడా ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రెస్టారెంట్ల‌లోనే ల‌భిస్తాయి. కానీ కాస్త క‌ష్ట‌ప‌డితే మ‌నం వీటిని ఎంతో … Read more

Feet : మీ పాదాల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే జాగ్ర‌త్త‌..!

Feet : మ‌న పాదాల‌ను చూసి మ‌న శ‌రీరంలో ఉండే అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. అవును.. మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న పాదాల‌ను చూసి కేవ‌లం 20 సెక‌న్ల‌ల‌లోనే మ‌న శ‌రీరంలో ఉండే అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పోష‌కాహార లోపాల‌ను, డ‌యాబెటిస్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌ను కూడా మ‌న పాదాల‌ను చూసి చెప్ప‌వ‌చ్చు. పాదాల తిమ్మిర్లు, పాదాల వేళ్ల‌పై ఉండే వెంట్రుకలు రాల‌డం, పాదాలు చ‌ల్ల‌గా మార‌డం, పాదాల … Read more

Dondakaya Tomato Pachadi : దొండ‌కాయ‌లు, ట‌మాటాలు క‌లిపి ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..

Dondakaya Tomato Pachadi : మ‌నం దొండ‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దొండ‌కాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. రుచిగా, స‌లుభంగా దొండ‌కాయ ట‌మాట ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దొండ‌కాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. స‌న్న‌గా గుండ్రంగా … Read more

Aloo Dum Biryani : ఆలు ద‌మ్ బిర్యానీని ఇలా చేయాలి.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Aloo Dum Biryani : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌లను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కూర‌లే కాకుండా ఈ బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ఆలూ ధమ్ బిర్యానీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ ధ‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు, మొద‌టిసారి చేసేవారు కూడా … Read more

Kidney Stones : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే కిడ్నీ స్టోన్లు ఉన్న‌ట్లే లెక్క‌..

Kidney Stones : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. నీటిని త‌క్క‌వుగా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వ్య‌ర్థ ప‌దార్థాలు, ఉప్పు, మిన‌ర‌ల్స్ మూత్ర‌పిండాల్లో పేరుకుపోయి చిన్న చిన్న స్ఫ‌టికాలుగా మార‌తాయి. క్ర‌మంగా అవి రాళ్ల లాగా మార‌తాయి. మూత్ర‌పిండాల్లో రాళ్ల కార‌ణంగా విప‌రీత‌మైన నొప్పి ఉంటుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల … Read more