Vankaya Kothimeera Karam Kura : వంకాయ‌ల‌తో చేసే ఈ కూర‌ని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

Vankaya Kothimeera Karam Kura : వంకాయ‌లతో చేసే కూర‌లు అంటే చాలా మంది స‌హ‌జంగానే ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వంకాయ‌లు వివిధ ర‌కాల వెరైటీల్లో ల‌భిస్తుంటాయి. తెల్ల‌వి, న‌ల్ల‌వి, పొడుగ్గా ఉన్న‌వి, చిన్న‌గా ఉన్న‌వి.. ల‌భిస్తుంటాయి. అందులో భాగంగానే ఎవ‌రైనా స‌రే త‌మ‌కు న‌చ్చిన విధంగా వంకాయ‌ల‌ను తెచ్చి వండుకుని తింటుంటారు. అయితే గుత్తి వంకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఆ వంకాయ‌ల‌తో మ‌నం కొత్తిమీర కారం కూర‌ను కూడా … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. దీన్ని తాగండి..!

Sleep : ఆహారం, నీరు ఎలాగో మ‌న‌కు నిద్ర కూడా చాలా అవ‌స‌రం. ప్ర‌తి మ‌నిషికి రోజుకు క‌నీసం 7 నుండి8 గంట‌ల అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో కంటి నిండా నిద్ర పోవాలంటే ఎంతో అదృష్టం ఉండాల‌ని భావించాల్సి వ‌స్తుంది. నిద్ర‌లేమి కార‌ణంగా కూడా మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారు, ఎక్కువ సేపు కంప్యూట‌ర్ ల ముందు … Read more

Badam Besan Laddu : బాదంప‌ప్పుతో చేసే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..!

Badam Besan Laddu : ల‌డ్డూలు అంటే అంద‌రికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ల‌డ్డూల్లో మ‌న‌కు అనేక ర‌కాలైన‌వి అందుబాటులో ఉన్నాయి. బూందీ ల‌డ్డూ, తొక్కుడు ల‌డ్డూ.. ఇలా చేస్తుంటారు. ర‌క‌ర‌కాల ల‌డ్డూలు మ‌న‌కు బ‌య‌ట కూడా ల‌భిస్తుంటాయి. అయితే బాదంప‌ప్పుతోనూ మ‌నం ఎంతో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి. త‌యారు చేయ‌డం కూడా సుల‌భ‌మే. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు … Read more

Sadabahar For Hair : దీన్ని రాస్తే తెల్ల జుట్టు మొత్తం న‌ల్ల‌గా మారుతుంది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Sadabahar For Hair : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. వాటిల్లో తెల్ల జుట్టు స‌మ‌స్య కూడా ఒక‌టి. తెల్ల జుట్టు ఉండ‌డం వ‌ల్ల మ‌నిషి మాన‌సిక స్థితిపై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. తెల్ల జుట్టు ఉంద‌ని ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతుంటారు. ఆత్మ స్థైర్యం, ధైర్యం పోతాయి. దీంతో బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోతుంటారు. న‌లుగురిలోనూ క‌ల‌వ‌లేక‌పోతుంటారు. దీని వ‌ల్ల బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నా ఇబ్బందిగా ఉంటుంది. తెల్ల జుట్టు ఉంటే ఎవ‌రూ … Read more

Murmure Laddu : మ‌ర‌మ‌రాల‌తో ల‌డ్డూల‌ను ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Murmure Laddu : మ‌ర‌మ‌రాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌ర‌మ‌రాల‌తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా వీటితో ఉగ్గాణిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇదే ఈ మర‌మ‌ర‌లాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌ర‌మ‌రాల ల‌డ్డూను మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవి ప్ర‌స్తుత కాలంలో బ‌య‌ట ఎక్కువ‌గా దొర‌క‌డం లేదు. ఈ … Read more

Oil For Mosquitoes : ఈ నూనెతో దీపం వెలిగిస్తే చాలు.. మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండ‌దు..

Oil For Mosquitoes : మ‌న ఇంట్లోకి వ‌చ్చే కొన్ని ర‌కాల కీటకాలు మ‌న‌ల్ని ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో దోమ‌లు ఒక‌టి. దోమ‌లు మ‌న‌ల్ని ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. వీటి కార‌ణంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మ‌లేరియా వంటి ర‌క‌ర‌కాల వైరల్ ఫివ‌ర్స్ వ‌స్తూ ఉంటాయి. ఈ భూమి మీద 3 వేల ర‌కాల‌కు పైగా దోమ‌లు ఉన్నాయి. అన్నీ కాలాల్లో ఈ … Read more

Paneer Paratha : ప‌నీర్ ప‌రాటాల‌ను రుచి చూస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Paneer Paratha : ప‌రాటాల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ప‌రాటాల‌ను ఏదైనా కూర‌తో తింటే బాగుంటాయి. అలాగే ఆలు ప‌రాటాల‌ను కూడా చేస్తారు. వీటిని ట‌మాటా చ‌ట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. అయితే మ‌నం ప‌నీర్ ప‌రాటాల‌ను కూడా చేసుకోవ‌చ్చు. ప‌నీర్ అంటే ఇష్టంగా తినేవారు ఈ ప‌రాటాల‌ను కూడా ఇష్టంగా తింటారు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అంద‌రికీ న‌చ్చుతాయి. వీటిని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఇక ప‌నీర్ ప‌రాటాల‌ను ఎలా చేయాలో … Read more

Pomegranate Peel For Face : దానిమ్మ పండు తొక్క‌ల‌తో ఇలా చేస్తే.. ఇక బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌రు..!

Pomegranate Peel For Face : చూడ‌డానికి ఎర్ర‌గా ఉండి వెంట‌నే తినాల‌నిపించే పండ్ల‌ల్లో దానిమ్మ పండు ఒక‌టి. ఇవి మ‌న‌కు అన్నీ కాలాల్లో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి.దానిమ్మ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దానిమ్మ పండ్ల‌ను ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, రక్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, గ‌ర్భిణీ స్త్రీల‌కు త‌గినంత ఫోలిక్ యాసిడ్ ను అందించ‌డంలో దానిమ్మ మ‌నకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. … Read more

Chicken Dum Curry : చికెన్ ద‌మ్ క‌ర్రీని అస‌లు ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Chicken Dum Curry : చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. త‌గిన‌న్ని ప్రోటీన్ల‌ను అందించి శ‌రీరాన్ని బలంగా, ధృడంగా చేయ‌డంలో చికెన్ మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. చికెన్ తో ఎక్కువ‌గా క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాం. చికెన్ క‌ర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే చికెన్ క‌ర్రీ కంటే కొద్దిగా భిన్నంగా, మ‌రింత రుచిగా చికెన్ … Read more

Ravva Laddu : ర‌వ్వ ల‌డ్డూల‌ను ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా.. మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Ravva Laddu : బొంబాయి ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బొంబాయి ర‌వ్వ‌ను ఉప‌యోగించి చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి ర‌వ్వ‌తో వంట‌కాలు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో ర‌వ్వ ల‌డ్డూలు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసినవే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ర‌వ్వ ల‌డ్డూల‌ను సుల‌భంగా, చ‌క్క‌గా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more