Neem Leaves : రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో 2 వేపాకులను నమిలి తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Neem Leaves : ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ మొక్కల్లో వేప చెట్టు ఒకటి. ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. వేప చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. వేప చెట్టు గాలి సోకిన కూడా మన ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. వేప చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పేవ చెట్టు చేదు రుచిని కలిగి ఉంటుందని చాలా మంది దీనిని ఉపయోగించడానికి ఇష్టపడరు. కానీ రోజూ 2 వేప ఆకులను … Read more









