Boiled Eggs : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Boiled Eggs : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో కోడిగుడ్లు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ కోడిగుడ్ల‌ను ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను సొంతం … Read more

Dondakaya Pachadi : దొండ‌కాయ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా ఇలా చేసి తిన్నారా.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..

Dondakaya Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. కానీ చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ వైద్యులు మాత్రం దొండ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన వాటిల్లో దొండ‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ ప‌చ్చ‌డి తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసేవారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌వుగా … Read more

Jamakayalu : జామ‌కాయ‌ల గురించి ఈ నిజాలు తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుని తింటారు..

Jamakayalu : పండ్లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ‌పండ్లు ఒక‌టి. వీటిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ఇవి మ‌న‌కు ల‌భిస్తూనే ఉంటాయి. జామ‌కాయ‌లు అందరికి అందుబాటు ధ‌ర‌ల్లో చాలా చౌక‌గా ల‌భిస్తూ ఉంటాయి. చాలా మంది జామ‌కాయ‌లే క‌దా అని చాలా తేలిక‌గా తీసుకుంటారు. కానీ జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక … Read more

Palakura Pachadi : పాల‌కూర‌తో ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. అన్నంలో ఒక ముద్ద ఎక్కువే తింటారు..

Palakura Pachadi : పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. పాల‌కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు పాల‌కూర‌లో చాలా ఉన్నాయి. అయితే మూత్ర‌పిండాల్లో రాళ్లు ఉన్న వారికి పాల‌కూర‌ను త‌క్కువ‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఈ పాల‌కూర‌తో మ‌నం ప‌ప్పు, కూర వంటివి ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పాల‌కూర‌తో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Lemon Leaves : నిమ్మ ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తెచ్చి ఉప‌యోగిస్తారు..

Lemon Leaves : మొక్క‌లు ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక ఆయుర్వేద మొక్క‌ల గొప్ప‌త‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వీటిని ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా త‌గ్గించుకోవ‌చ్చు. అలాంటి ఔష‌ధ మొక్క‌ల్లో నిమ్మ మొక్క కూడా ఒక‌టి. నిమ్మ చెట్టు, నిమ్మ‌కాయ గురించి తెలియ‌ని వారుండ‌రు. నిమ్మ‌ర‌సం మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని, అందాన్ని మ‌నం సొంతం చేసుకోవ‌చ్చ‌ని మ‌నంద‌రికి … Read more

Nalla Karam Podi : ఇడ్లీలు, అన్నం.. ఎందులోకి అయినా స‌రే ఎంతో రుచిగా ఉండే న‌ల్ల‌కారం పొడి.. త‌యారీ ఇలా..!

Nalla Karam Podi : ఇడ్లీల‌ను అల్పాహారంగా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీల‌ను చ‌ట్నీ, సాంబార్ తో పాటు కారం పొడితో కూడా తింటూ ఉంటాం. కారం పొడి, నెయ్యి తో క‌లిపి ఇడ్లీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా తినే వారు కూడా మ‌న‌లో చాలా మంది ఉన్నారు. ఈ ఇడ్లీ కారం పొడిని రుచిగా, సులువుగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను … Read more

Natural Protein Powder : ఈ పొడి ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌కం.. రోజూ పాల‌లో ఒక టీస్పూన్ క‌లిపి తాగితే చాలు..!

Natural Protein Powder : మారిన ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. నీర‌సం, నిస్స‌త్తువ‌, రోజంతా ఉత్సాహంగా లేక‌పోవ‌డం, త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌డం, ర‌క్త‌హీన‌త వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి పోష‌కాల‌ను క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డ‌మే ముఖ్య కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని తీసుకోవ‌డం పాటు మ‌న ఇంట్లోనే ఒక పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి … Read more

Chicken Cheese Balls : సాయంత్రం స‌మ‌యంలో వేడి వేడిగా ఇలా వీటిని చేసుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Chicken Cheese Balls : సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది అనేక ర‌కాల స్నాక్స్‌ను తింటుంటారు. నూనె ప‌దార్థాల‌ను, బేక‌రీ ఫుడ్స్‌ను తింటారు. అయితే బ‌య‌ట ల‌భించే వాటిని తిన‌డం ఆరోగ్యానికి హానిక‌రం. క‌నుక ఇంట్లోనే స్నాక్స్ చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ పొంద‌వ‌చ్చు. అయితే సాయంత్రం స‌మ‌యంలో తినే స్నాక్స్‌లో చికెన్ చీజ్ బాల్స్ ఒక‌ట‌ని చెప్ప‌వచ్చు. ఇవి రెస్టారెంట్ల‌లోనే మ‌న‌కు ల‌భిస్తాయి. కానీ కాస్త శ్ర‌మిస్తే వీటిని ఇంట్లోనే … Read more

Mangu Machalu : మంగు మ‌చ్చ‌లు త‌గ్గేందుకు అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయాలి..!

Mangu Machalu : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మంగు మ‌చ్చ‌లు కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌పడే వారు మ‌నలో చాలా మంది ఉండే ఉంటారు. మంగు మ‌చ్చ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఎండ‌కు ఎక్కువ‌గా తిరగ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వాడే మందుల కార‌ణంగా, ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే కాస్మోటిక్స్ ను వాడ‌డం వ‌ల్ల‌, అలాగే పొడి చ‌ర్మం ఉన్న వారిలో ముఖం పై ఈ మంగు … Read more

Beerakaya Pappu : బీర‌కాయ‌ల‌తో ప‌ప్పును ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Beerakaya Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లో బీర‌కాయ ఒక‌టి. బీర‌కాయ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పీచు ప‌దార్థాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అనేకం ఉంటాయి. జీర్ణ సంబంధింత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బీర‌కాయ‌ల‌తో చేసుకోద‌గ‌ని వంట‌కాల్లో బీర‌కాయ ప‌ప్పు ఒక‌టి. వంటింట్లో ఈ వంట‌కాన్ని త‌ర‌చూ చేస్తూనే ఉంటారు. చాలా మంది ఈ పప్పును ఇష్టంగా తింటారు. బీర‌కాయ ప‌ప్పును మ‌రింత రుచిగా ఎలాత‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more