Omega 3 Fatty Acids : నెల రోజుల పాటు వీటిని తీసుకోండి.. ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Omega 3 Fatty Acids : మన శరీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎంతో అవసరం. మన శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ఇవి ఒకటి. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. మెదడుకు శక్తిని ఇవ్వడంలో, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా మార్చడంలో, రోగ నిరోధక శక్తిని పెండచంలో ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా … Read more









