Hibiscus Oil For Hair Growth : మీ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడ‌వుగా పెరగాలంటే.. ఇలా చేయండి..!

Hibiscus Oil For Hair Growth : జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు పెర‌గ‌డం ఆగి పోవ‌డం వంటి జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ప్ర‌స్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఆ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. జుట్టుకు సంబంధించిన ఇటువంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, స‌రైన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను ఎక్కువ‌గా … Read more

Ariselu : అరిసెల‌ను ఇలా చేస్తే మెత్త‌గా రుచిగా ఉంటాయి.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..

Ariselu : అరిసెలు.. వీటి గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. సంక్రాంతి పండుగ‌కు వీటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. బెల్లంతో వీటిని త‌యారు చేస్తాము క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. అరిసెల‌ను రుచిగా, చ‌క్క‌గా మెత్త‌గా ఉండేలా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ అరిసెల‌ను ఎలా త‌యారు … Read more

Ragi Java : రాగి జావ‌ను అంద‌రూ తాగ‌వ‌చ్చా.. ఎవ‌రు తాగ‌రాదు..?

Ragi Java : చిరు ధాన్యాలైన‌ రాగుల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని మ‌నంద‌రికి తెలుసు. రాగి పిండితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేయ‌డంతో పాటు జావ‌ను కూడా త‌యారు చేసి ఆహారంగా తీసుకుంటున్నాం. రాగి పిండిని ఉప‌యోగించి చేసే రాగి జావను చాలా మంది తాగే ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో రాగి జావ‌ను తీసుకునే వారి శాతం పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని … Read more

Ravva Breakfast : ర‌వ్వ‌తో చేసే బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

Ravva Breakfast : ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌రకాల అల్పాహారాల‌ను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ర‌వ్వ‌తో చాలా సుల‌భంగా ఉండేలా ఒక వంట‌కాన్ని త‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి దీనిని తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడిగి మ‌రీ తింటారు. అంత రుచిగా ఈ వంట‌కం ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా నూనెను కూడా ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేదు. అల్పాహారంగా ఏం చేయాలో … Read more

Aloe Vera : క‌ల‌బంద‌లో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. తెలిస్తే వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Aloe Vera : క‌ల‌బంద‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. మ‌న ఆరోగ్యానికి క‌ల‌బంద ఎంతో మేలు చేస్తుంద‌ని మ‌నంద‌రికి తెలుసు. దీంతో మార్కెట్ లో క‌ల‌బంద ఉత్ప‌త్తుల‌కు గిరాకీ పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. జుట్టును నుండి పాదాల వ‌ర‌కు వాడే అనేక ర‌కాల ఔష‌ధాల్లో క‌ల‌బంద‌ను విరివిరిగా ఉప‌యోగిస్తున్నారు. నీటి వ‌స‌తి లేని చోట కూడా క‌ల‌బంద చ‌క్క‌గా పెరుగుతుంది. క‌ల‌బంద వ‌ల్ల మ‌న‌కు ఎంతో క‌లుగుతుంద‌ని మ‌న ఋషులతో పాటు నేటిత‌రం శాస్త్ర‌వేత్త‌లు కూడా చెబుతున్నారు. క‌ల‌బంద … Read more

Aloo Vankaya Vepudu : అన్నం లేదా చ‌పాతీలు.. ఎందులోకి అయినా స‌రే ఆలూ వంకాయ వేపుడు రుచిగా ఉంటుంది..

Aloo Vankaya Vepudu : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే బంగాళాదుంప‌ల‌తో కూడా ఎంతో రుచిగా ఉండే వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఇవి రెండు క‌లిపి కూడా మ‌నం వంట‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. వంకాయ‌, బంగాళాదుంప‌ల‌ను క‌లిపి చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఇంట్లో అంద‌రూ ఈ … Read more

Fruits : అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే.. 6 అద్భుత‌మైన సూప‌ర్ ఫ్రూట్స్‌.. రోజూ త‌ప్ప‌క తినాలి..

Fruits : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి, బ‌రువు త‌గ్గి అందంగా, నాజుకుగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలా క‌నిపించ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గాలంటే ఎక్కువ‌ క్యాల‌రీలు ఉన్న ఆహారాల‌ను త‌క్కువ‌గా త‌క్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండే ఆహారాల్లో పండ్లు కూడా ఒక‌టి. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. త‌క్కువ శ‌క్తి, ఎక్కువ పీచు … Read more

Chinthapandu Pachadi : చింత పండు ప‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా.. చూస్తేనే నోరూరిపోతుంది క‌దా..!

Chinthapandu Pachadi : మ‌నం వంట‌ల్లో పులుపు రుచి కొర‌కు చింత‌పండును వాడుతూ ఉంటాం. చింత‌పండును ఉప‌యోగించ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పులుసు కూర‌ల్లో, సాంబార్, ప‌ప్పు చారు వంటి వాటిని త‌యారు చేయ‌డానికి ఈ చింత‌పండును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇవే కాకుండా చింత‌పండుతో మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచ్ ల‌ర్స్ కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని … Read more

Guava Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 3 జామ ఆకుల‌ను న‌మిలి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Guava Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ‌కాయ‌లు ఒక‌టి. ఇవి మ‌నకు అన్ని కాలాల్లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. జామ కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. జామ కాయ‌లు మ‌న శ‌రీరానికి దివ్యౌష‌ధంగా ప‌ని చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. కేవలం జామ కాయ‌లే కాదు జామ చెట్టు ఆకులు కూడా మ‌న‌క మేలు … Read more

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర, పుదీనాతో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర‌, పుదీనా.. ఇవి రెండు కూడా మ‌న‌కు తెలిసిన‌వే. వంట‌ల్లో గార్నిష్ కోసం వీటిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కొత్తిమీర‌, పుదీనాతో మ‌నం విడివిడిగా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఈ రెండింటిని క‌లిపి కూడా మ‌నం ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more