40ల‌లో పెళ్లి చేసుకోవటం కరెక్టేనా?

కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి వయసు దాటిపోయి 40లో చేసుకోవాలసి వస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలి? అంటే.. 40 సంవత్సరాల వయసు దాటింది. ఇంకా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా లేక సందేహిస్తున్నారా. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమాధానం ఒక్కటే. ఇలా అంత వయసు వచ్చిన పెళ్లి కాకుండా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం నీ చేతకానితనం. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. అనుమానం పడతారు చేసుకుంటే … Read more

భారత బ్రహ్మోస్ కు, పాకిస్తానీ CM400 AKGకు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటంటే..?

భారత్ దాడి ఎందుకు సక్సెస్ అయ్యింది? పాకిస్తాన్ దాడి ఎందుకు fail అయ్యింది అనేది సాంకేతిక కోణంలో పరిశీలిద్దాం. భారత్ ఉపయోగించిన బ్రహ్మోస్ ని cruise missile అంటారు.Sea skimming, terrain hugging path అంటారు. అంటే , భూమికి 10 మీటర్ల‌ ఎత్తులో ప్రయాణం చేయగలదు. ఏమైనా అడ్డువచ్చినా, అవసరం మేరకు తప్పించుకుని, మార్గాన్ని మార్చుకుని ప్రయాణించగలదు. కాబట్టి, అది ప్రయాణించే మార్గాన్ని అంచనా వేయడం కష్టం. అన్నింటికీ మించి, అది సంప్రదాయమైన రాడార్ కళ్ళను … Read more

ఈ చిట్కాల‌ను పాటించండి.. ఉద‌యాన్నే సాఫీగా విరేచ‌నం అవుతుంది..

చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడతారు. ఎక్కువమంది బాధపడే వాటిల్లో కాన్స్టిపేషన్ కూడా ఒకటి. ఫ్రీగా మోషన్ అవ్వక సతమతమవుతుంటారు. ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి ఈజీగా ఫ్రీ మోషన్ అవుతుంది. సమస్య కూడా ఉండదు. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటే ఫ్రీ మోషన్ తప్పక అవుతుంది చాలామంది నీళ్ళని ఎక్కువగా తాగడానికి ఇష్టపడరు కానీ నిజానికి ఎక్కువ నీళ్లు తాగితే ఈ సమస్య ఉండదు కాబట్టి ఎక్కువ నీళ్లు … Read more

గ‌ర్భిణీలు ఆహారం విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించడం త‌ప్ప‌నిస‌రి..

గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య ప్రతి నెలలో ఉంటూనే ఉంటుంది. ఒక బిడ్డకి జన్మనివ్వడం అంత ఈజీ కాదు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా గర్భిణీలకు వికారం, వాంతులు వంటివి వస్తూ ఉంటాయి. సమ్మర్ లో అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వాటర్ ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. డిహైడ్రేషన్ వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. మార్నింగ్ సిక్నెస్ ఉండే … Read more

కేవ‌లం పురుషుల‌కు మాత్ర‌మే బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.. ఎందుకంటే..?

చాలా మంది పురుషులు బట్టతల సమస్యతో బాధ పడుతూ ఉంటారు. బట్టతల ఉంటే పెళ్లి కూడా ఎవరూ చేసుకోవడానికి ఇష్ట పడరు. వయసు పెరిగే కొద్ది బట్టతల సమస్య మగవాళ్ళల్లో ఎక్కువవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా.. బట్టతల ఎందుకు మగవాళ్ళకే వస్తుంది.. ఆడవాళ్ళకి ఎందుకు రాదు అని.. ఆ కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే జుట్టు రాలుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఎవరికైనా ఉంటుంది, మగవాళ్ళకి జుట్టు … Read more

అమ్మ‌వారిని ఇలా పూజిస్తే మీకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

దేవుళ్ళకు పూజలు చేస్తే సకల బాధలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.. మరీ ముఖ్యంగా దేవతారాధనలో పఠించే వేద మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. మంత్రాలను పఠించడం ద్వారా మనస్సు ఏకాగ్రత, స్థిరంగా ఉంటుందని చెప్తారు వివిధ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, వేద మంత్రాల ప్రాముఖ్యత గురించి అనేక వేదాలు, ఇతర మత గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది… ఇక మంత్రాలను జపించడం కోసం వివిధ మాల (దండలు) కూడా ఉపయోగిస్తుంటారు. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం … Read more

మీ ఇంట్లో ల‌క్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇలా చేయండి..!

చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు లేకుండా ధనం మీ ఇంట కురవాలంటే ఈ వాస్తు చిట్కాలను ట్రై చేయండి. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటికోసం తెలుసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడతారు అయితే ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వాలంటే ఇలా చేయండి. పడమర వైపు తెలుపు పసుపు రంగు ఉంటే చాలా … Read more

స్త్రీ, పురుషులు ఇరువురు క‌చ్చితంగా నుదుట‌న బొట్టు ధ‌రించాలి.. ఎందుకంటే..?

నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది హిందువులు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు.. మన దేశ సాంప్రదాయానికి ఇది చిహ్నంగా ఉంటుంది.. అయితే, చాలా మంది దీనిని ఫ్యాషన్‌లో భాగంగా భావిస్తారు. కానీ బొట్టు పెట్టుకోవటం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.. నుదిటిపై బొట్టుపెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, మగవారికి కూడా బొట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని అజ్ఞా చక్రం అంటారు. ఆజ్ఞా … Read more

ఈ 2 రోజులు తలంటు స్నానం చేస్తే.. దరిద్ర దేవత దరిదాపున కూడా ఉండదట..!!

నిజంగా మనం స్నానం చేయడంలో కూడా రకరకాలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలు పూర్వకాలం నుంచే వస్తున్నాయి. చాలామంది ప్రతిరోజు తలంటు స్నానం చేయరు. దానికంటూ కొన్ని ప్రత్యేకమైన రోజులను కేటాయించుకుంటా రు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తలంటు స్నానం చేయాలంటే ఈ రెండు రోజులే మంచిదని వారు అంటున్నారు.. మరి ఆ సమయంలో స్నానం చేస్తే ఏమవుతుంది? ఇలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు తల స్నానమైన తలంటు స్నానమైన సూర్యోదయానికి ముందే చేస్తే … Read more

వామ్మో సుమ ఇంట్లో ఇన్ని సినిమాల షూటింగ్స్ జరిగాయా ?

యాంకర్ సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాలలో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ ఛానల్ పెట్టిన, ఏ షో చూసినా, ఈవెంట్ చూసిన సుమా లేకుండా జరగదు. యూట్యూబ్ ద్వారా కూడా సుమ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి అనతి కాలంలోనే తెలుగునాట టాప్ యాంకర్ పొజిషన్ కి చేరింది. తన … Read more