హీరోలతో తప్పు చేయించి క్లాస్ పీకడం అవసరమా..?
మన దేశంలో ప్రజలకు అత్యంత చేరువైన మాధ్యమాలలో సినిమా ఒకటి. సినిమా చూడని ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ సినిమాను ఆస్వాదిస్తారు. సినిమా రంగంలో పాత్ర కన్నా పాత్రధారికే విలువ ఎక్కువ. సినిమాలో కథ కొంతవరకు ముఖ్యమే కావచ్చు కానీ సినిమా ఆడడం అనేది ఎక్కువగా నటీనటులపై, అందులో ముఖ్యంగా సినిమా హీరో పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏ సినిమాలో అయినా ఓ సమస్యను హైలైట్ … Read more









