ఒక నటుడు తన ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన పాత్ర పోషించగా చూసి మీరు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయా? అవేమిటి?
నా ఉద్దేశ్యంలో తన ఇమేజ్ కి భిన్నమైన నటనను ప్రదర్శించడంలో బాగా ఆసక్తి చూపే నటుడు అల్లరి నరేష్. సాధారణంగా అల్లరి నరేష్ అంటే మంచి టైమింగ్ తో చెప్పే కామెడీ డైలాగులే గుర్తుకు వస్తాయి. కానీ, ఎప్పటికప్పుడు తన నటనలో వైవిధ్యాన్ని చూపించే నటనను ప్రదర్శించడంలో అతనికి బాగా ఆసక్తి. విశాఖ ఎక్స్ ప్రెస్ లో అతి క్రూరమైన విలన్ గా నటించి మెప్పించాడు. నేను అనే సినిమాలో ఇంట్రోవర్ట్ గా సైకాలాజికల్ క్యారెక్టర్‌లో మెప్పించాడు. … Read more









