కేవలం నందమూరి కుటంబంలోనే ఎందుకు ఇలా ? వరుస పెట్టి ప్రమాదాల వెనక ఇంత కథ ఉందా ?
నందమూరి తారకరత్న గతంలో యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఆయన పరిస్థితి సీరియస్ అవడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సను అందించారు. కానీ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లకు వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. 2009 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ కు కారు ప్రమాదం జరగగా, ఆ ప్రమాదంలో తారక్ తీవ్రగాయాల పాలయ్యారు. ఆ సమయంలో … Read more









