ఈ చిట్కాను పాటిస్తే చాలు.. మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది..
పొడవు జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. పొడుగు జడ ఉన్న అమ్మాయిలు ఎంతమందిలో ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా ఉంటారు. ఇక జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలనే అబ్బాయిలు కూడా ఎక్కువగా ఇష్టపడతారట. ఈ రోజుల్లో జుట్టు పొడుగ్గా పెంచుకోవడం పెద్ద సమస్యలా మారిపోయింది. పెరుగుతున్న పొల్యూషన్ జుట్టుకు ప్రధాన సమస్యల్లా మారిపోయాయి. ఇలాంటి సమస్యల్ని తట్టుకొని జుట్టు పొడుగ్గా, దృడంగా పెరగడానికి మన పూర్వీకులు వాడిన ఒక ఇంటి చిట్కా … Read more









