అర్జున్ ఒకే ఒక్కడు మూవీకి ముందుగా అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా..?

డైరెక్టర్ శంకర్ అంటే ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలలో తెలియని వారు ఉండరు. తమిళ్ ఇండస్ట్రీ నుండి దర్శకుడు శంకర్ మూవీ వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ఆ మూవీ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తారు. అలాంటి టాప్ దర్శకుడిగా క్రేజ్ సంపాదించిన శంకర్ కెరీర్ మొదట్లో ఆయన డైరెక్ట్ చేసిన ఒకే ఒక్కడు చిత్రం మొదట మెగాస్టార్ తో చేద్దామని ప్లాన్ చేశాడట.కానీ మిస్ అయింది.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్టర్ శంకర్ కి చిరు … Read more

పవన్ కెరీర్ లో భారీ మూవీ..ఈ చిత్రానికి ఇన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

సాహో ఫేమ్‌ సుజిత్‌ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ (OG) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ‌తంలోనే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ మూవీ, రెగ్యులర్‌ షూటింగ్ కూడా అప్ప‌ట్లోనే ప్రారంభమైంది. సాహో సినిమాని అత్యంత భారీ మూవీగా తెరకెక్కించిన సుజిత్ పవన్‌ తో చేస్తుండడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది.ఈ సినిమా ఇంకా … Read more

DK మొదటి భార్య, మురళి విజయ్ సతీమణిగా ఎలా మారిందంటే?

పెళ్లంటే నూరేళ్ల బంధం అంటారు. అందుకే పెళ్లి చేసుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. కానీ కొందరు జీవితాల్లో పెళ్లిళ్లు కలిసి రాదు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటాడు దినేష్ కార్తీక్. ఈ తమిళనాడు ప్లేయర్ కథ సినిమాలకు ఏమాత్రం తీసిపోదు. అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేష్ కార్తీక్ మొదటి భార్య నికిత వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్ … Read more

ఈ క్రీమును రాస్తే ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగానే క‌నిపిస్తార‌ట‌.

మానవ చర్మ కణాలను పుట్టించే యాంటీ ఏజింగ్ క్రీమ్ ను సైంటిస్టులు కనిపెడుతున్నట్లు వెల్లడించారు.లండన్ లోని ప్రపంచ ప్రసిధ్ధ, లా ఓరియల్ కాస్మెటిక్ కంపెనీలోని రీసెర్చర్లు చర్మంపై ముడుతలు, చర్మం ఎక్కడైనా చెడితే దానికొరకు ఒక క్రీమును కనిపెట్టారు. అది ఈ సంవత్సరంలో మార్కెట్ లోకి కూడా ప్రవేశపెట్టనున్నట్లు లండన్ లోని ది డైలీ మెయిల్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ క్రీము చర్మానికి రాస్తే, వున్న వయసు కంటే కూడా తక్కువగా కనపడేట్లు చేస్తుందని రీసెర్చర్ల … Read more

షుగ‌ర్ అధికంగా ఉంద‌ని బాధ‌ప‌డుతున్నారా.. ఇలా చేయండి చాలు..

ప్రతిరోజూ పదివేల అడుగులు నడిస్తే డయాబెటీస్ దగ్గరకు రాదంటున్నారు నిపుణులు. ఈ నడక శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని 3 శాతం పెంచుతుందని, బాడీ మాస్ ఇండెక్స్ 1 శాతం తగ్గిస్తుందని కూడా చెపుతున్నారు. ఇండియాలో ఇప్పటికి 71 మిలియన్న జనాభా ఈ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిక్స్ ఫెడరేషన్ వెల్లడించింది. ఇది చాలా ఎక్కువని వీరు భావిస్తున్నారు. గత కొద్ది దశాబ్దాలనుండి భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లు తీవ్రస్ధాయి మార్పులకు గురయ్యాయని, సాంప్రదాయక వంటకాలనుండి … Read more

రాత్రి పూట నిద్ర పోయే ముందు ఇలా చేస్తే.. బాన పొట్ట పూర్తిగా త‌గ్గుతుంది..

నేటి రోజుల్లో పురుషులలోను, స్త్రీలలోను చాలామందికి బాన పొట్టలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం నగర జీవన విధానం. రాత్రి పొద్దుపోయేటంత వరకు టీ.వీ.లు చూస్తూ కాలక్షేపాలు చేసి డిన్నర్ మరింత లేట్ గా చేసి వెంటనే పడకమీదికెక్కి గుర్రు పెట్టేస్తారు. ఈ విధంగా భోజనం చేసిన వెంటనే నిద్రించరాదని, కనీసం కొద్దిపాటి దూరమైనా నడవాలని, ఆహారం తీసుకున్న రెండు లేదా మూడు గంటల తర్వాత మాత్రమే నిద్రించాలని, ఈ సమయం ఆహారం బాగా జీర్ణమయ్యేటందుకు తోడ్పడుతుందని శరీర … Read more

ఏంటి సిగ‌రెట్ పీక‌ల‌తోనూ డ‌బ్బు సంపాదించ‌వచ్చా.. అదెలాగా..?

పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలామంది సిగరెట్ కి అలవాటు పడిన వాళ్లు అంత త్వరగా మానలేరు.. సిగరెట్ ని తమ దైన స్టైల్లో వెలిగించడం..పొగని రింగులు రింగులుగా వదలడం చేస్తుంటారు.. సిగరెట్ మొత్తం అయిపోయాక సిగరెట్ పీక విసిరి కొట్టడం లేదా కాలి కింద నలిపి పక్కకి నెట్టడం చేస్తుంటారు.. అలా విసిరేసిన సిగరెట్ పీక భూమిలో డీ కంపోజ్ అవ్వడానికి ఏడాది నుండి పదేళ్లు పడ్తుంది…ఒకవైపు ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుందనుకుంటే,ఇంత … Read more

30 ఏళ్ల తర్వాత చాకోలెట్స్ ఉండవట..! కారణం ఏంటో తెలుస్తే చాక్లెట్ ప్రియులు బాధ పడతారు.!

ఆక‌ర్ష‌ణీయ‌మైన రంగు క‌లిగి తింటే అమోఘ‌మైన రుచిని ఇచ్చే ప‌సందైన చాక్లెట్లు అంటే ఇష్టం ఉండనిది ఎవ‌రికి చెప్పండి. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక చిన్నారులైతే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చాక్లెట్ ఇస్తామంటే వారు ఏ ప‌నైనా చేస్తారు. ఆ మాట‌కొస్తే పెద్ద‌లు కూడా చాక్లెట్ల‌ను బాగానే తింటారు. అయితే చాక్లెట్ ప్రియుల‌కు ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే షాక్ త‌గ‌ల‌డం ఖాయం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే విష‌యం అలాంటిది మ‌రి. … Read more

వినేందుకు ఈ 7 విష‌యాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి.. కానీ అక్క‌డే అస‌లు మ్యాట‌ర్ అంతా ఉంది..

కొన్ని విషయాలు చూడడానికి వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తాయ్, కానీ దాని వెనుక రీజన్స్ తెలుసుకుంటే మాత్రం అవునా…? అని మనకే ఆశ్చర్యమేస్తుంది. అలాంటివే కింద ఓ 7 చిన్న చిన్న డౌట్స్, వాటిని పర్ఫెక్ట్ రీజన్స్ ఉన్నాయి,. ఓ లుక్కేయండి…. సమకూర్చడానికి చాలా కష్టపడ్డాం.. చదివి ఆనందించి, అభినందిస్తారని కోరుకుంటున్నాం. 1. చిప్స్ పాకెట్ లో గాలిని ఎందుకు ఎక్కువగా నింపుతారు.. ఈ మధ్య కాలంలో మనకందరికీ ఎదురయ్యే ప్రశ్న, చాలా చికాకుగా అనిపించిన ప్రశ్న. … Read more

ఇలాంటి స్త్రీలు భార్య‌లుగా ఉన్న పురుషులు జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

సహజంగా స్త్రీలు తన భర్త గాని, తను ఇష్టపడిన వ్యక్తి గాని మరో అమ్మాయి తో చనువుగా ఉంటే సహించలేరు. స్త్రీలు ఏదైనా ఇతరులతో పంచుకోగలరు కానీ తను ప్రేమించిన వ్యక్తిని మాత్రం ఇతరులతో పంచుకోవడానికి ఎన్నటికీ ఇష్టపడరు. కనీసం కన్నెత్తి చూసినా తట్టుకోలేరు. అందులోనూ ఓ రాశి స్త్రీలు తన భర్త పరాయి స్త్రీని చూస్తే పొరపాటున కూడా క్షమించరట. ఇప్పుడు ఏ రాశి స్త్రీలు అలా ఉంటారో తెలుసుకుందాం. మేష రాశి స్త్రీలు తొందరగా … Read more