ఎల‌క్ట్రిక్ రైస్ కుక్క‌ర్‌లో వండుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే అన్నం వండుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కుక్కర్ లో వండిన ఆహారం తింటే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. వంట చేయడానికి అల్యూమినియం పాత్రలు వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల అతి చిన్న వయసులోనే కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పాత్ర … Read more

రాత్రి డిన్న‌ర్ త‌రువాత ఈ టీని రోజూ తాగండి.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..

తిన్న ఆహారం డైజెస్ట్ అవకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిళ్లు ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ డిన్నర్ టీ తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు. ఈ డిన్నర్ టీ నిద్రను కలిగిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. పొట్ట ఉబ్బరింపుని తగ్గిస్తుంది. గ్యాస్ ఫామ్ అవకుండా హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ డిన్నర్ టీ ఎలా … Read more

అమెరికా దగ్గర కూడా లేని సాంకేతికత భారత్ దగ్గర ఉన్నది అనడం నమ్మే విషయమేనా?

ఈ అనుమానం లో న్యాయం ఉంది. కొంచం వివరంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అమెరికా దగ్గర ఎందుకు లేదు? అమెరికా తన priorities ని నిర్ణయించుకున్నపుడు, పెట్టుబడి, efforts , stealth మీద ఎక్కువ పెట్టింది. అందువల్ల 1983 లో నే F-117 Nighthawk లాంటి విమానాన్ని అభివృద్ధి చేసుకుంది. అంత ఖర్చు పెట్టే స్థితిలో సోవియట్ యూనియన్ లేదు. అలాగే అమెరికన్ aircraft కెరియర్ లకు కూడా జవాబు చెప్పాలి …. వీటన్నింటికీ పరిష్కారం … Read more

ఒక స్త్రీ ఒక పురుషుడిని ప్రేమిస్తుందని పురుషుడు ఎలా తెలుసుకోగలడు..?

ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇది ఒక స్త్రీ శరీర భాష. ఇందులో అందరు మహిళలు కూడా ఉంటారని బాడీ లాంగ్వేజ్ సైకాలజిస్టులు అంటున్నారు. మొదట్లో, స్త్రీ తన లైంగిక భావాలను పురుషుడిలా బహిరంగంగా వ్యక్తపరచదు, బదులుగా వాటిని తన ఉపచేతనంలో ఉంచుకుంటుంది. కానీ స్త్రీ తన లైంగిక భావాలను దాచిపెట్టినప్పటికీ, ఆమె శరీర భాగాలు వాటిని బహిర్గతం చేస్తాయి. ఒక మనిషి ఉద్రేకానికి గురైనప్పుడు లేదా సెక్సీ దృశ్యాలను చూసినప్పుడు అతని ఆనంద అవయవం ఎలా పెద్దదిగా … Read more

18 వేల శాలరీతో సొంత ఇల్లు లేకుండా హైద్రాబాద్ లో ఎలా బ్రతకాలి ?

హైదరాబాద్ లో 18 వేలు శాలరీతో ఎలా బ్రతకాలి? అన్న ప్రశ్న నిజానికి ఒక సైన్స్ కాదు, ఒక ఆర్ట్! నిజంగా బ్రతకాలని చూస్తే 18 వేలు చాలా పెద్ద మొత్తం. లక్ష్యంలేని జీవితం. రూ.1.8 లక్షలు వచ్చినా సరిపోదు. ప్లానింగ్ ఉన్న జీవితం.. 8 వేలు వచ్చినా సెట్ అవ్వొచ్చు. ముందు ఈ ప్రశ్ననే మార్చాలి! 18 వేలు నాకు సరిపోవాలా? కాదు. 18 వేలు నుంచి 50 వేలు ఎలా చేసుకోవాలి? అనాలి. బ్రతకడం … Read more

ఉదయకిరణ్ చనిపోవడానికి వారం ముందు ఆ దర్శకుడితో ఏమని చెప్పాడో తెలుసా ?

మనసంతా నువ్వే తర్వాత ఉదయ్ కిరణ్ వి.ఎన్.ఆదిత్య కాంబినేషన్ లో శ్రీరామ్ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఓసారి అసహనానికి గురయ్యారని ఆదిత్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీరామ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ పై ఉదయ్ కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఉదయ్ కిరణ్ కు ఇతర సినిమాల షూటింగులు ఉండడంవల్ల ఆ ఒత్తిడితో అసిస్టెంట్ డైరెక్టర్ పై అరిచారని అన్నారు. అసిస్టెంట్ … Read more

బాహుబలి లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి బాక్సాఫీస్ దగ్గర ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అని చెప్పేంతలా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది ఈ చిత్రం. ఈ … Read more

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసా ?

నందమూరి నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ గ‌తంలో గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో గ‌తంలో ఒక‌ సీజన్ ముగిసింది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విడుదల చేశారు. మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. ఇక రెండవ భాగంలో ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన … Read more

చిన్న‌ప్పుడు మ‌న పేరెంట్స్ మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌డానికి ఉప‌యోగించిన 7 సంద‌ర్భాలు.!!

చిన్న‌ప్పుడు మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌డానికో, మ‌న అల్ల‌రిని మాన్పించ‌డానికో మ‌న పేరెంట్స్ ర‌క‌ర‌కాల భ‌యాలు క‌ల్గిస్తుంటారు. అందులో ఇప్పుడు 7 విష‌యాలను మ‌నం ఓ సారి గుర్తుచేసుకుందాం.. ఎందుకా భ‌యాలు క‌ల్పించారు-దాని అంత‌రార్థం ఏంటి? అని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.! క‌ల్పించిన భ‌యం:పండ్ల గింజలు తింటే…. క‌డుపులో చెట్లు మొలుస్తాయి.! దీనికి గ‌ల కార‌ణం:చిన్న పిల్ల‌ల‌కు పండ్ల గింజ‌లు అర‌గ‌వు కాబ‌ట్టి…ఇలాంటి భ‌యాన్ని క్రియేట్ చేస్తారు. క‌ల్పించిన భ‌యం:అన్నం తిన‌క‌పోయినా, అల్ల‌రి చేసినా, చెల్లిని కొట్టినా … బూచోడొచ్చి … Read more

చిన్నతనంలోనే పిల్లలకు కాన్సర్ రాకుండా ఉండాలంటే.. తల్లితండ్రులు ఈ 9 జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.!

క్యాన్సర్ అదిప్పుడు మహమ్మారిలా మారి ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటుంది.. ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాధ‌పడుతూనే ఉన్నారు..ఇక ఆ వ్యాధితో బాదపడడమే ఓ నరకం అంటే ట్రీట్మెంట్ ఇంకా నరకప్రాయం..చిన్నపిల్లలు కూడా ఎక్కువశాతం క్యాన్సర్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులు తీసుకునే కొన్ని జాగ్రత్తలు పిల్లల్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడగలుగుతాయి .అవేంటో తెలుసుకోండి. చిన్ననాటి నుండి ప్రతివిషయంలో తల్లిదండ్రులనే పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు.కావున తల్లిదండ్రులే ఆరోగ్యవంతమైన … Read more