నా చిన్న‌నాటి చిలిపి జ్ఞాప‌కం ఆ ల‌వ్ లెట‌ర్ .! ఇప్ప‌టికీ 20 ఏళ్ళు అవుతుంది!

నా పేరు అరుణ్‌…ప్ర‌స్తుతం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజ‌ర్ గా జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్ప‌బోయేది 20 సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న‌…. అప్పుడు నేను 5 Th Class, స్కూల్లో రాజీ ప‌క్క‌నే కూర్చునేవాడిని..ఆమే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా.! అయితే ఓ రోజు హోమ్ వ‌ర్క్ అయ్యాక‌…ఓ పేప‌ర్ మీద‌ రాజీ I LOVE YOU అని రాసి, మార్నింగ్ స్కూల్ కు వెళ్ల‌గానే త‌నికిద్దామ‌ని నా పెన్సిల్ బాక్స్ … Read more

ఈ రాశుల వారు సెక్స్ బానిసలుగా మారే ఛాన్సెస్ ఎక్కువట!!

శృంగారం వ్యసనంగా మారితే అనేక అనర్ధాలకు దారి తీసే ప్రమాదం ఉంది. క్షణికావేశంలో చేసే పొరపాటు వలన కొందరి జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశాలున్నాయి. సెక్స్ వ్యసనంగా మారి కొన్ని కేసుల్లో వివాహేతర సంబంధాలకు దారితీసి కుటుంబంలో చిచ్చు రాజేసిన ఘటనలు ఉన్నాయి. అయితే శృంగార కోరికలు కలగడం అనేది స్త్రీ, పురుషుల్లో సహజం. కానీ మైండ్ కంట్రోల్ లో ఉంటే ఘోర తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే కొన్ని రాశుల వారు సెక్స్ బానిసలుగా … Read more

నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి..

పింపుల్స్, యాక్నే వంటి సమస్యల కారణంగా ఏర్పడిన నల్లటి మచ్చలు అంత ఈజీగా పోవు. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలని కూడా వేధించే అతి పెద్ద సమస్య. కొంతమందికి ఈ సమస్య మరింత పెద్దదిగా ఉంటుంది. దీంతో బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నల్లటి మచ్చలు చర్మంలో కలవాలంటే చాలా సమయం పడుతుంది. వీటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఒక్కోసారి అవి పని చేసినప్పటికీ.. వాటిలో ఉండే కెమికల్స్ … Read more

ఈ ఒక్క డ్రింక్ తో మెరిసే చర్మం, జుట్టు మీ సొంతం..

చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం కోసం ఆరాటపడని అమ్మాయిలుంటారా? తరచూ కాకపోయినా ఫ్యామిలీ ఫంక్షన్స్, ప్రత్యేక ఈవెంట్స్ కోసం అయినా బ్యూటీపై స్పెషల్ ఫోకస్ పెడతారు. అయితే పైపైన అప్లై చేసే ఏవైనా సరే టెంపరరీ మెరుగుల్ని మాత్రమే ఇస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం లోపలికి తీసుకునే వాటివల్ల దీర్ఘకాలిక ఉపయోగాలుంటాయి అని చెబుతున్నారు. అందుకే వారు ఒక బ్యూటీ డ్రింక్ ని సజెస్ట్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో, తక్కువ పదార్ధాలతో చేసుకునే ఈ డ్రింక్ సేవించడం … Read more

మీ ఉద్దేశంలో అత్యుత్తమ హీరో ఎంట్రీ సీన్ ఏ సినిమాలోది? దాని వివరాలేమిటి?

మన దేశం లోని అన్ని భాషలలో కెల్ల ఒక్క , కేవలం ఒక్క తెలుగు చిత్రసీమ లోనే హీరో ఎంట్రీ లు ఇంప్రెస్సీవ్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రేక్షకులు నోళ్లు తెరుచుకొని చూసేట్టు తీసే డైరెక్టర్లు మన సినిమాల్లోనే ఉన్నారు! ఇది నిజం, మన డైరెక్టర్లు ఇలాంటి హీరో ఎంట్రీ సీన్లు తీయటం లో పండిపోయారు, మన తెలుగు సినిమాల దరిదాపుల్లోకి ఏ భాషల్లోనా లేరు. ఇప్పుడిప్పుడు మన ఎంట్రీ సీన్లు , మన లాంటి ఫైటింగ్‌ సీన్లు కూడా … Read more

కాళ్ల దుర‌ద అధికంగా ఉంది.. ఇది త‌గ్గాలంటే ఏం చేయాలి..?

కాళ్ల‌ దురద ఎక్కువవుతోంది . ఎంత సేపు గోకినా హాయిగా ఉట్టుంది. తరువాత అవి పుండ్లు అయి చీము కరుతుంది . దురదలు , దద్దుర్లు , ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి ? ఆహార నియమాలతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఏవి తినాలి ? ఏవి తినకూడదు ? అన్ని రకాల మందులు అందరిపై ఒకేలాంటి ప్రభావం చూపించవు. నేను ఒక టిప్ చెప్తాను. చేసి చూడండి. తగ్గుతుందా లేదా తర్వాత విషయం తగ్గిందనుకోండి అందరికీ … Read more

ఇక పై విమాన ప్రయాణంలో నిల్చుని కూడా మనం ప్రయాణం చేయవచ్చునట ? ఇది నిజ‌మేనా..?

ఇక పై విమాన ప్రయాణంలో నిల్చుని కూడా మనం ప్రయాణం చేయవచ్చునట.. ఇది 2026 నుండి అందుబాటులోనికి రావచ్చునట. ఇది వాస్తవమేనా ? అవును నేనూ చదివాను, 2026 నుంచి కొన్ని బడ్జెట్ ఎయిర్‌లైన్లు ప్రయాణికుల కోసం స్టాండింగ్-ఓన్లీ సీట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవి పూర్తిగా నిలబడే సీట్లు కాకుండా, ప్రయాణికులు సైకిల్ సీట్ లాంటి సీటుపై సగం కూర్చుని బ్యాక్ సపోర్ట్ తో, సీటుబెల్ట్‌తో సేఫ్ గా ఉండేలా రూపొందించారు.ఈ సీటు ను ఇటాలియన్ … Read more

చినిగిన కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి ఇబ్బందులు పడుతున్నారా.?

ఇటీవల కాలంలో చిరిగిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకు లో మార్చుకోడానికి నానా తిప్పలు పడుతున్నారు జనాలు. చిరిగిన నోట్లని బ్యాంకు లలో మాత్రమే ఎటువంటి కట్టింగ్స్ లేకుండా తిరిగి మార్చుకొనే సౌలభ్యం ఉంటుంది, కానీ ఇటీవల కాలం లో అలా చిరిగిన నోట్లను మార్చుకోడం కష్టం అయిపోయింది, దానికి కారణం RBI ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలే. 200 రూపాయల నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో … Read more

రాత్రి మీకు మెళ‌కువ వ‌చ్చే టైమ్ ను బ‌ట్టి.. మీ అస‌లు ప్రాబ్ల‌మ్ ఏంటో చెప్పొచ్చు..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో, నిర్దిష్ట సమయం పాటు నిద్ర పోవడం కూడా అంతే అవసరం. నిద్రించడం వల్ల శరీరం శక్తిని పొందడంతోపాటు మరుసటి రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చు. అయితే నేటి బిజీ జీవితంలో మనం నిత్యం అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను నిద్రపై కూడా ప్రభావం చూపుతున్నాయి, చాలా మంది నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కి పడుతున్నారు. అయితే ఇలా జరగడం మాత్రం అనారోగ్యకర పరిణామమేనని … Read more

ధూమపానం, మద్యపానం హానికరం యాడ్ లో నటించిన అమ్మాయి గుర్తుందా?..ఇప్పుడు హీరోయిన్ గా ఎలా ఉందో చూడండి!

మనం తెలుగు వాళ్ళం…సినిమాలంటే ఇంటరెస్ట్ ఎక్కువ…వారానికి ఒకటి వెళ్లలేకపోయిన, కనీసం నెలకి ఒక సినిమాకి అయినా వెళ్తాము…వెళ్ళేదే వర్క్ నుండి రిలీఫ్ కోసం…ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకోని వెళ్తాము…కాకపోతే వెళ్ళగానే మన దరిద్రం స్టార్ట్ అవుతుంది…మొదటి అయిదు నిముషాలు ఎన్నో గంటలుగా సాగుతుంది..సిగరెట్ తాగద్దు, మందు తాగద్దు అని చెప్పే యాడ్…అది చూసి ఎంత మానేశారో తెలియదో కానీ, యాడ్ చూస్తే మాత్రం విరక్తి పుడుతుంది…మొదట్లో ముకేశ్, త‌రువాత‌ రాహుల్ ద్రావిడ్…చివరికి టీవీ లో సినిమా చూస్తున్నప్పుడు వస్తుంది..ఈ … Read more