తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి చిన్నపాటి జైలు శిక్ష కరెక్టేనా..?
ఇంత చిన్న శిక్ష సమంజసమేనా? అని సూటిగా ప్రశ్నిస్తే జవాబు చెప్పడం చాలా కష్టం. కానిస్టేబుల్ కొడుకుగా జీవితం ప్రారంభించి అంచలంచెలుగా పదివేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి కాగలిగిన గాలి జనార్దన్ రెడ్డి చేసిన మహా నేరం ఏమీ లేదు, సింపుల్ గా గాలిలో మేడలు కట్టి ఆచరణలో విలువైన భూమిని తవ్వి పారేశాడు…అంతే. దానికి మహా ఘనత వహించిన మన రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, పాక్షికంగా న్యాయ వ్యవస్థలు సహకరించాయి, అంటే పంచ … Read more









