మీ పిల్ల‌లు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

స్మార్ట్ లేకుండా ఎవ్వరు లేరు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల యాప్ లతో సరికొత్త టెక్నాలజీ తో కంపెనీలు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..కరోనా మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ క్లాసుల జోరు పెరిగింది. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడే సమయం కూడా విపరీతంగా పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొన్నిసార్లు పేలవమైన భంగిమతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా స్మార్ట్ ఫోన్ … Read more

ఇప్పుడు వ‌స్తున్న చాలా వ‌ర‌కు హార్ట్ ఎటాక్‌ల‌కు ఇదే కార‌ణ‌మ‌ట‌.. తేల్చిన ప‌రిశోధ‌కులు..

ఈరోజుల్లో గుండెపోటు మరణాలు చాలా ఎక్కువ అయిపోయాయి.. చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోతున్నారు. రెండుమూడు ఏళ్లకు ముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు.. ఇప్పుడే మరీ ఎక్కువ అయిపోయాయి.. ఈ పరిస్థితిపై ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి.. గుండెపోటు మరణాలు.. ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో పరిమితం కాలేదు. దేశం అంతా ఉన్నాయి..ఎందుకు ఇలా అని చాలా అధ్యయనాలు జరిగాయి.. తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే.. ఇండియాలో … Read more

మీ పిల్ల‌లు చెడు మార్గంలో వెళ్తుంటే.. ఇలా దారిలో పెట్టండి..

పిల్లల ప్రవర్తన ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కొంతమంది పిల్లలు కాస్త అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు చాలా నిశ్శబ్దంగా కూర్చుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి పిల్లలపై అనుమానం వస్తుంది. పిల్లలు మంచి వాళ్లేనా లేకపోతే మంచి బాటలోనే వెళ్తున్నారా ఇలా… మీకు కూడా ఇదే ప్రశ్న తరచు కలుగుతూ ఉంటున్నట్లయితే ఇలా తెలుసుకోవచ్చు. మీ పిల్లలు మంచి వాళ్ళా కాదా అనేది వీటి ద్వారా చూసి చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులని కంగారు … Read more

వినాయ‌కుడి పూజ‌లు తుల‌సిని ఎందుకు ఉప‌యోగించ‌రు..? అస‌లు కార‌ణం ఇదే..!

తులసి ఆకులు చాలా పవిత్రమైనవి అందుకే ప్రతి దేవుడి గుడిలో తులసి మాలలతో అలంకరణ చేస్తారు..అయితే వినాయకుడికి మాత్రం తులసిని వాడరు ఎందుకో తెలుసా.. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది.. అస్సలు ఎందుకు వాడ‌రో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఎటువంటి పూజలను తలపెట్టిన కూడా ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాము.. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలుగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. … Read more

ఈ వ‌స్తువుల‌ను పొర‌పాటున కూడా కింద పెట్ట‌కూడ‌దు.. ఎందుకంటే..?

హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని మనం తప్పకుండా పాటించాలి. కొన్ని వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను పవిత్రంగా చూసుకుంటాము. ఆ వస్తువులని శుభ్రమైన చోట లోనే ఉంచుతాము కనీసం కింద కూడా పెట్టము. చాలా మంది కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులని మీరు చేయకుండా చూసుకోండి. ఎప్పుడూ కూడా మనం పూజకి ఉపయోగించే వస్తువులను కింద పెట్టకూడదు ఉదాహరణకి కర్పూరం … Read more

ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల‌ను ధ‌రించి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తే ఓకే చెప్తారంటే..?

వాలెంటైన్స్ డే అనేది ప్రేమికుల దినోత్స‌వం. నిజానికి ఆ రోజునే కాదు, ప్రేమ‌ను వ్య‌క్త ప‌రిచేందుకు ఏదైనా స‌రైన రోజే. అందుకు ముహుర్తాలు చూడాల్సిన ప‌నిలేదు. అయితే చాలా మంది ర‌క ర‌కాలుగా త‌మ ప్రేమ‌ను తెలిపేందుకు ప్లాన్లు చేంటారు. వారి యొక్క లవర్స్ ను సప్రైజ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఏయే రాశులవారు ఎలాంటి కలర్ దుస్తులు ధరించి ప్రపోజ్ చేస్తే వారి ప్రేమ సక్సెస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మేష రాశి … Read more

NTR కి హీరోయిన్ గా, మానవరాలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోలేని నటుడు ఎన్టీ రామారావు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి స్టార్ హీరోగా రాణించారు. సాంఘిక, పౌరాణిక, రాజకీయ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి స్టార్ హీరోయిన్లు అందరి సరసన ఎన్టీఆర్ సినిమాలు చేశారు. సావిత్రి, జానకి, అంజలి, రాజశ్రీ, మంజుల, లక్ష్మీ, జయసుధ, జయప్రద, కృష్ణకుమారి, శ్రీదేవి లతో ఎన్టీఆర్ సినిమాలు చేసి వినోదాన్ని పంచారు. అయితే ఎన్టీఆర్ పక్కన ఇండస్ట్రీలో ఒకే … Read more

త‌ర‌చూ  శృంగారంలో పాల్గొంటే గుండె పోటు రాద‌ట‌..!

గుండెపోటు, గుండెసంబంధిత తదితర వ్యాధులనుండి దూరంగా వుండాలనుకుంటే, క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన రతిక్రియ చేయాలని తమ రీసెర్చిలో వెల్లడైనట్లు మసాచ్యూసెట్ లోని న్యూ ఇంగ్లాండ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. రతిక్రియ వారానికి కనీం రెండు లేదా మూడు సార్లు జరుపుతూంటే, గుండె సంబంధిత రక్తనాళాలు చురుకుగా పనిచేస్తాయని గుండెపోటు నుండి దూరంగా వుండవచ్చని తెలుపుతున్నారు. ఇంతకంటే ఎక్కువ సార్లు కూడా రతిక్రియలో పాల్గొన్నా ప్రయోజనమేనని ప్రత్యేకించి పురుషులలో 45 శాతం మేరకు రతిక్రీడ గుండె జబ్బులను … Read more

మీ ముక్కును అందంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నారా.. అయితే ఈ వ్యాయామాలు చేయండి..

లక్షలు ఖర్చు పెట్టి ముక్కును అందంగా తీర్చిదిద్దుకొనేవారున్నారు. మరి పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే మీ ముఖానికి అందం చేకూర్చే కొన్ని వ్యాయామాలు, ప్రత్యేకించి ముక్కు సరిచేసుకునేటందుకు కొన్ని భంగిమలు సూచిస్తున్నాం పరిశీలించండి. అందమైన మీ ముఖాన్ని మరింత అందంగా చేసుకోండి. 1. ముఖాకృతిని, ప్రత్యేకించి ముక్కును ఆకర్షణీయం చేసుకోవాలంటే యోగా అద్భుతంగా పనిచేస్తుంది. వెడల్పాటి ముక్కు సూదిగా సన్నంగా అవ్వాలంటే ప్రాణాయామం చేయండి. తిన్నగా కూర్చోండి చేతి కుడి బొటనవేలుతో ముక్కు రంధ్రాన్ని మూసేయండి. … Read more

మీ గుండె త‌ర‌చూ వేగంగా కొట్టుకుంటుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

గుండె వేగంగా కొట్టుకోవడమనేది మీ గుండె చప్పుడు సాధారణంగా లేదని తెలుపుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా వుండి అసౌకర్యాన్ని తెలియజేస్తుంది. ఈ మార్పు మీకు ఛాతీ, గొంతు, లేదా మెడ లో కూడా రావచ్చు. మీ గుండె పరుగెడుతున్నట్లు మీకనిపిస్తూంటుంది. లేదా మీ గుండె కొన్ని సార్లు కొట్టుకోవడం లేదన్నట్లుగాను, సమస్య కలిగి ఆగిపోతున్నట్లుగాను కూడా మీకనిపిస్తుంది. ఈ స్ధితినే వైద్యులు పాల్పిటేషన్స్ అని కూడా అంటారు. ఇవి సాధారణ గుండె చప్పుడు … Read more