రోజూ మీరు తినే ఆహారాన్ని ఇలా తీసుకోండి.. ఎన్నో లాభాలు కలుగుతాయి..
గుండె జబ్బులు రాకుండా వుండాలంటే, ప్రధానంగా ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఒక పోషకాహార నిపుణుడిని సంప్రదించి గుండెకు ఆరోగ్యం కలిగించే ఆహారాలను తెలుసుకొని వాటిని ప్రణాళిక చేయాలి. ప్రతి 1000 కేలరీలకు కనీసం 14 గ్రాముల పీచు పదార్ధం ప్రతిరోజు తినే ఆహారంలో వుండేలా చూడాలి. పీచు వుంటే చెడ్ కొల్లెస్టరాల్ తగ్గుతుంది. ఆహారంలో ఓట్లు, బ్రౌన్ బ్రెడ్, ఎండు బీన్స్, పండ్లు, బఠాణీలు, కూరలు మొదలైనవి అధిక పీచు కలిగి వుంటాయి. కొల్లెస్టరాల్ స్ధాయి … Read more









