పెళ్లి కాని వారు ఈ మంత్రాన్ని ప‌ఠిస్తే పెళ్లి త్వ‌ర‌గా జ‌రుగుతుంది..!

పూర్వం రోజుల్లో బాల్య వివాహాలు జ‌రిపించే వారు. కానీ కాలం మారిన కొద్దీ అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన త‌రువాతే వివాహం చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇప్పుడు పోటీ ప్ర‌పంచం న‌డుస్తుంది క‌నుక ఇద్ద‌రికీ వివాహం జ‌ర‌గ‌డం ఆల‌స్యం అవుతోంది. కెరీర్‌లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ 30 ఏళ్లు దాటినా కూడా వివాహం చేసుకోవ‌డం లేదు. దీంతో వివాహం ఆల‌స్యం అవుతోంది. అయితే ఆ త‌రువాత పెళ్లి చేసుకుందాం అంటే … Read more

నా భర్త చనిపోయారు, ఇల్లు తన పేరున‌ వుంది, ఆ ఇంటిని నేను తిరిగి నా పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా ?

మీరు ఇచ్చిన పరిమిత వివరాల ప్రకారం మీ భర్త వీలునామా రాయలేదు అనిపిస్తుంది. కానీ ఇల్లు మీ భర్త పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అనుకుంటున్నాను. సాధారణంగా జరిగేది ఏమిటంటే. మీరు మీ గ్రామం, పట్టణం లో ఉన్న రెవిన్యూ, మునిసిపల్ అధికారిని కలిసి ఫ్యామిలీ ట్రీ (వంశ వృక్షం) సర్టిఫికెట్ తీసుకోండి. పని కాకుంటే, అవసరమయితే, మీ ప్రాంతంకు ఎన్నుకోబడ్డ వార్డ్ మెంబెర్, కౌన్సిలర్, MLA లేక MP ని అయినా కలవండి. ఇలాంటి వాటికి … Read more

ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి పారిపోయి వచ్చిన మహిళ.. ఆమె సంపాదన నెలకు ఎంతో తెలుసా..?

సీమా హైదర్ పేరు తెలియని వారుండరు. ప్రియుడిని కలిసేందుకు ఇండియాకు వచ్చిన ఓ పాక్ మహిళ యూట్యూబ్ ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తోంది. సీమా తన ఆదాయ రహస్యాన్ని పంచుకుంది. పబ్జీ గేమ్‌ ద్వారా పెళ్లి కాని ఓ యువకుడితో ప్రేమలో పడిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్‌ భర్తను వదిలి అక్రమంగా ఇండియాకు చేరుకోవడమే కాకుండా ప్రియుడు సచిన్‌ మీనాను పెళ్లాడింది. వీరి లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్‌పై గ‌తంలో కథలు కథలుగా మీడియాలో, సోషల్ … Read more

ఫైట్ స‌న్నివేశాల్లో కొన్ని సార్లు న‌టీన‌టుల‌ను నిజంగానే కొడ‌తారా..?

నేను కోడైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ సినిమాలో ఓ సీనియర్ హాస్యనటుడి పక్కన ఓ సన్నివేశంలో నటించటానికి ఓ హాస్య నటుడు అవసరమైనప్పుడు, అంతకముందు ఈ.వీ.వీ.సత్యనారాయణ గారి ఒకట్రెండు సినిమాలలో నటించిన నాకిష్టమైన వర్ధమాన నటుడు గుర్తుకొచ్చారు. ఆయన ఆంధ్ర లో ఉద్యోగం చేస్తుంటారని తెలుసుకొని ఫోన్ చేసి పిలిపించాము. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లోని స్ట్రీట్ సెట్ లో షూటింగ్. 300 అడుగుల నిడివిని దాటివుండే ఆ సన్నివేశాన్ని ఒకే షాట్ లో చిత్రీకరించాలని దర్శకుడి నిర్ణయం. ఒక … Read more

చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ఎందుకు కాల్చేస్తారు..?

ఎవరైనా చనిపోతే హిందూ సంప్రదాయ ప్రకారం కొన్ని పట్టింపులు ఉంటాయి. వాటి ప్రకారం మనిషి దహన సంస్కారాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది దాన్ని బట్టి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి తాలూకా వస్తువులను బట్టలని కొంత మంది కాల్చేస్తూ ఉంటారు ఎందుకు అలా కాల్చాలి దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది వారి యొక్క … Read more

ఎట్టి ప‌రిస్థితిలోనూ గ‌డ‌ప‌ను అస‌లు తొక్క‌కూడ‌దు.. ఎందుకంటే..?

మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినా కానీ మన ఇంట్లో కానీ గడప మీద కాలు పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. గడప మీద కాలు వేయకూడదని తొక్కితే మహా పాపం అని కూడా అంటారు. అయితే నిజంగా గడప మీద కాలు వేయడం తప్పా..? దాని వలన మనకు ఏమైనా సమస్యలు కలుగుతాయా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. పూర్వకాలం లో ప్రతి గదికి కూడా ఒక పెద్ద చెక్క గడప ఉండేది ఈ రోజుల్లో … Read more

మీ ఇంట్లో పిల్ల‌లు ఉన్నారా.. అయితే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలా చేయ‌కండి..

పిల్లలు ప్రతి విషయాన్ని పెద్దల‌ నుండే గ్రహించి నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలకి ఏమీ తెలియదు. తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో పిల్లలు కూడా అదే చూసి నేర్చుకుంటారు. వాళ్ళు చేసినట్టే వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకని పిల్లల్ని ఎంతో మంచిగా చక్కగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రుల నుండి ఎక్కువగా పిల్లలు అన్ని విషయాలని నేర్చుకుంటారు. అటువంటప్పుడు తల్లిదండ్రులు కచ్చితంగా ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అసలు తల్లిదండ్రులు పిల్లల … Read more

రోజా నుండి నయనతార వరకు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కు ఎన్నోసార్లు పెళ్లిళ్లు అవుతూ ఉంటాయి.. అది ఓన్లీ స్క్రీన్ పై మాత్రమే. అలా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. సెల్వమణి సినీ డైరెక్టర్. రోజా న‌టి. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి వరకు వెళ్లింది. తన భర్త డైరెక్షన్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది రోజా. కానీ సెల్వమణి తమిళనాడుకు చెందిన డైరెక్టర్. నయనతార-విజ్ఞేశ్ శివన్.. కొన్నేళ్లుగా నయనతార … Read more

అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు..

ఒక రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం అవసరమో చాలామంది చాలా పాయింట్స్ చెప్పారు. కానీ అన్నిటిలోకి స్త్రీలు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా. కైండ్ నెస్ కి. పార్ట్నర్స్ లో వారు కోరుకునే క్వాలిటీస్ లో అతి ముఖ్యమైనదిగా దీనినే పేర్కొన్నారు. అయితే అబ్బాయిలలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఈ జన్మలో వదిలిపెట్టరు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలివితేటలు కావాలని కోరుకుంటారు. తెలివితేటలు అంటే ఇక్కడ డిగ్రీలు కాదండి. మేధాశక్తికి, కాలేజీ … Read more

మీరు కుర్చీలో కూర్చునే విధానాన్ని బట్టి ఎలాంటివారో తెలుసుకోవచ్చు..!!

సాధారణంగా కొంతమంది వ్యక్తులు చేసే పనులను బట్టి వారు ఎలాంటి వారు? వారి వ్యక్తిత్వం ఎలాంటిది? అనే విషయాలను తెలుసుకోవచ్చు. అయితే మనం కుర్చీలో కూర్చునే విధానాన్ని బట్టి ఈమధ్య వారు ఎలాంటి వారు ఇంటర్నెట్ లో తెలుసుకుంటున్నారు. సాధారణంగా మన జాతక చక్రం గ్రహ పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తు స్వభావాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వ్యక్తి నడిచే విధానం కూర్చునే, మాట్లాడే విధానం బట్టి కూడా స్వభావం తెలుసుకోవచ్చు. ఇక కుర్చీపై కూర్చోవడం ద్వారా … Read more