ఈ రాశుల‌కు చెందిన అమ్మాయిలు త‌మ భ‌ర్త‌లు లేదా ప్రియుల్ని అధికంగా డామినేట్ చేస్తార‌ట‌..!

జ్యోతిష్య శాస్త్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొంతమంది దీన్ని నమ్మితే, మరి కొంత మంది నమ్మరు. అయితే, జ్యోతిష్యశాస్త్ర నిపుణుల ప్రకారం, ఈ క్రింది రాశులకు చెందిన అమ్మాయిలు మాత్రం తమ భర్తలను ఫుల్ గా డామినేట్ చేస్తారు. అందుకు వారి జాతక చక్రం, గ్రహాల ప్రభావం అనుకూలంగా ఉంటాయి. మరి ఆ రాశులు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. మేష రాశి అమ్మాయిలు వక్రమార్గంలో ముందుంటారు. వారికి భయం లేదు. వారు ధైర్యవంతులు. … Read more

భీమ్లా నాయక్ ఫేమ్ మౌనిక రెడ్డి గుర్తుందా? పెళ్లి తర్వాత ఏం చేస్తుందో తెలుసా..?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2002 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. మలయాళం లో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కొశియుమ్ చిత్రం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో రానా మరో కీలక పాత్రలో నటించడం కూడా సినిమాకి హైప్ తీసుకొచ్చింది. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన … Read more

దానిమ్మ గింజ‌ల ర‌సాన్ని తాగితే ఆఫీస్ ఒత్తిడి మ‌టుమాయం.. తేల్చి చెప్పిన ప‌రిశోధ‌కులు..

చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. తాము చేసే ఆఫీస్ పనిపై ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఆఫీసు పనికి అయిష్టం చూపుతారు. అయితే, తాజాగా సైంటిస్టులు వీరిపై అధ్యయనం చేశారు. 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్ళి పని చేసే వారికి ఇచ్చినట్లయితే, వారు అలసిపోరని, వారు చేసే పనిపై మరింత ఇష్టాన్ని కూడా చూపుతున్నారని పరిశోధన తెలిపింది. దానిమ్మ గింజల రసాన్ని షుమారుగా రెండు వారాలపాటు నిరంతరంగా వీరికి … Read more

గుండె జ‌బ్బుల‌కు అధిక శాతం వ‌రకు కార‌ణం ఇదేన‌ట‌..!

స్వీడన్ లో చేసిన హెల్త్ కేర్ రీసెర్చి లో హృదయ ధమని వ్యాధి అంటే కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది జీన్స్ ద్వారా సంక్రమించే వ్యాధని అనారోగ్య జీవన విధానాలు ఆచరించటం వలన వచ్చేదికాదని తేలింది. రీసెర్చర్లు ప్రొఫెసర్ క్రిస్టినా ఈ వ్యాధి వున్న రోగుల తల్లి తండ్రులను పరిశీలించారు. 40 నుండి 60 శాతం మందికి తల్లి తండ్రులలో ఎవరికి వున్నప్పటికి ఈ వ్యాధి సంతాననికి జీన్స్ ద్వారా సంక్రమిస్తోందని వెల్లడించారు. అయితే అంత మాత్రం … Read more

బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి ఈ త‌ర‌హా ఆహారాల‌ను తిన‌డం మానేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

కఠినమైన నియమాలతో డైటింగ్ చేయటం మంచిదే. అయితే, కొవ్వు తగ్గించుకోవాలనే తాపత్రయంలో మీ చర్మం తన మెరుపు కోల్పోతుంది. మరి ఆ మెరుపు మరోమారు మెరవాలంటే ఏం చేయాలో చూడండి. అందం, లోపలినుండి వస్తుంది. ముఖం సహజ మెరుపు కాస్మెటిక్స్ లో లేదంటారు చర్మ నిపుణులు.శరీరంలోని ఇతర అవయవాలవలెనే చర్మంకూడా మీ డైట్, జీవన విధానాలపై ఆధారపడివుంటుంది. మీ శరీరాన్ని లోపలినుండి పోషిస్తే, మీ చర్మం సంరక్షణ, వయసు పైబడకుండా కనపడటమనేవి మీ చేతుల్లో వున్నాయి. డైటింగ్ … Read more

విద్యుత్ బ‌ల్బ్ నుండి కాంతి ఎలా వస్తుంది ?

ఎలక్ట్రిక్ స్థంభాలకుకట్టిన తీగలగుండా విద్యుత్ ప్రవహించినపుడు కాంతి, ఉష్ణం వెలువడతాయన్న సిద్ధాంతం ఆధారంగా ఎలక్ట్రిక్ బల్పు తయారైంది. నిజానికి ఈ లైట్ విద్యుత్తును ఉష్ణంగానూ, కాంతిగాను మారుస్తుంది. ఇటువంటి కాంతి సాధనాలను ఇన్ కాండీ సేంట్ లాంప్స్ అంటారు. వీటి బల్బ్ లల్లో చుట్టగా చుట్టిన టంగ్ స్ట‌న్ ఫిలమెంట్ గాజు దీపంలో సీల్ వేయడం జరుగుతుంది. ఫిలమెంట్ రెండు కొనలను దళసరి వైరుకు జత చేయబడి ఉంటుంది. ఆ రెండు వైరులు గాజు గొట్టం ద్వారా … Read more

ఏ రంగును చూస్తే మ‌న శ‌రీరంలో ఎలాంటి మార్పులు క‌లుగుతాయో తెలుసా..?

రంగులు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించగలమా..ఒక్కసారి ఊహించి చూడండి..ఊహించుకోవడానికే చాలా కష్టం ఉంది కదా..అంతలా మన జీవితంలో మమేకమైపోయాయి రంగులు.. వ్యక్తి యొక్క మనోభావాలు మరియు ప్రవర్తనలపై ప్రభావాన్ని కలిగి ఉండడమే కాక, మన రోజువారి కార్యకలాపాలు మరియు ప్రతిస్పందనలను కూడా ప్రభావితం చేస్తాయి. పసుపు రంగు సంతోషకరమైన మూడ్ కారణమైతే…ఎరుపు రంగు హృదయ స్పందన మరియు శ్వాస ప్రేరేపిస్తుంది….అదేవిధంగా ఇతర రంగులు ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోండి.. పింక్..ఆడపిల్లలకు చాలా ఇష్టమైన రంగు… పింక్ … Read more

మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌..! ఎందుకో తెలుసా..?

చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తారా..? అది ఊహించడానికి కూడా ఎవ‌రూ సాహ‌సించ‌రు. కానీ మీకు తెలుసా..? చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే కూడా మ‌న శ‌రీరానికి ఎన్నో లాభాలు క‌లుగుతాయట‌. అనేక ర‌కాల అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో చ‌న్నీళ్లతో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త … Read more

భార్య‌ను ఆద‌రించ‌క‌పోతే భ‌ర్త‌కు ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఆదర్శప్రాయమైన జీవన విధానం, మానవీయ విలువల గురించి అర్థం చేసుకోవడానికి చాణక్యుడు అనేక గ్రంథాలను అధ్యయనం చేశాడు. వాటి సారాంశాన్ని వెలికి తీసి సులభమైన శైలిలో నీతుల రూపంలో మనకు అందించాడు. చాణక్యనీతిలో విచ్చలవిడిగా ఖర్చు చేసేవారు, ఆశ్రయం లేని చిన్నారి, నిత్యం గొడవలకు దిగేవారు, భార్యను నిర్లక్ష్యం చేసే వారు ఏమవుతారో వివరంగా చెప్పాడు చాణక్యుడు. చాణక్య నీతి ప్రకారం జీవితంలో మనం వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి … Read more

మీ ల‌వ‌ర్ లేదా పార్ట్‌న‌ర్‌తో బ్రేక‌ప్ చెప్పారా.. అయితే మ‌న‌స్సు తేలిక‌ప‌డేందుకు ఇలా చేయండి..

బ్రేకప్‌లు చాలా కష్టంగా ఉంటాయి. మనసుల్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఒక్కోసారి విడిపోవడంతో పాటు వచ్చే దుఃఖం కూడా అనారోగ్యకరమైన అలవాట్ల వైపు మొగ్గు చూపుతుంది. విడిపోవడం నుండి కోలుకోవడం మొదట కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆరోగ్యకరమైన జీవితానికి ఇది అవసరం. కాబట్టి విరిగిన హృదయాన్ని సరిదిద్దడంలో సహాయపడే 5 చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా మీ గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మరింత బాధ కలిగించవచ్చు. మీ మాజీ లవర్/ లైఫ్ పార్టనర్ ఏం చేస్తున్నారో … Read more