నిద్రించేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పులను చేయకండి..!
నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు . పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి. పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది. విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం. … Read more









